newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

పవన్ కామెంట్స్ పై టాలీవుడ్ గరం గరం

05-12-201905-12-2019 08:42:45 IST
2019-12-05T03:12:45.850Z05-12-2019 2019-12-05T03:12:42.147Z - - 17-01-2020

పవన్ కామెంట్స్ పై టాలీవుడ్ గరం గరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుభాష ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తెలుగు భాషను నెత్తికెత్తుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుపతిలో తెలుగు హీరోలపై చేసిన కామెంట్లు వివాదానికి కారణం అవుతున్నాయి. తెలుగు భాషపై పవన్‌ చేస్తున్న పోరాటం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి పాకింది.

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదని.. అది నేర్చుకోవాల్సిన కనీస బాధ్యత కూడా వారికి లేదా అంటూ పవన్ విమర్శలు చేశారు. మేడసాని మోహన్ గురించి ప్రస్తావించారు. తెలుగు సినిమా ప్రమాణాలు దిగజారాయన్నారు. సినిమాల్లో బూతులు పెరిగితే ఆడపిల్లలపై హత్యాచారాలు, రేప్ లు జరగకపోతే ఏం జరుగుతాయన్నారు. తెలుగుభాషను పరిరక్షించుకోవాలన్నారు. 

తెలుగు చిత్రపరిశ్రమలో ఒకరిద్దరు హీరోలు మాత్రమే తెలుగు చదవడం రాయడం నేర్చుకోలేదు. ఇప్పుడు వాళ్లనే అన్నాడా లేదంటే అందర్నీ టార్గెట్ చేసాడా తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీపై ఈయన చేసిన కామెంట్స్ తో టాలీవుడ్ పవన్‌పై విరుచుకుపడుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle