newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

పర్యాటకులను కట్టిపడేస్తున్న కర్నాటక

17-07-201917-07-2019 19:08:05 IST
Updated On 17-07-2019 19:08:50 ISTUpdated On 17-07-20192019-07-17T13:38:05.476Z17-07-2019 2019-07-17T11:09:36.517Z - 2019-07-17T13:38:50.065Z - 17-07-2019

పర్యాటకులను కట్టిపడేస్తున్న కర్నాటక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంవత్సరం పొడవునా ఆహ్లాదకరమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణం బెంగళూరులో ఉంటుంది. వేసవి ఈ నగరం సందర్శించడానికి ఉత్తమ సమయం. బటర్‌ఫ్లై పార్క్, బెంగుళూర్ ప్యాలెస్, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ బెంగళూరు వెళ్లేవారు తప్పక చూడాల్సిన ప్రదేశాలు. కర్నాటకలోని అనేక పర్యాటక స్ధలాలు దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కర్నాటక పర్యటనకు జనవరి, ఫిబ్రవరి నెలలు శీతాకాలంగా ఉండి పర్యటనకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.. రాష్ట్రంలో యాత్రికులను అబ్బుర పరచే ఎన్నో రకాల ప్రదేశాలు, వింతలు, విశేషాలు కనిపిస్తాయి. 

పర్యటించేవారు సాహసికులైనా, అన్వేషకులైనా లేదా ప్రకృతి అందాలకు పరవశించేవారైనా, ఎవరైనప్పటికి వారి వారి అభిరుచులకు తగిన అనేక ఆకర్షణలు  కర్నాటక రాష్ట్రంలో ఉన్నాయి. కర్నాటకలోని కూర్గ్ ప్రాంత పచ్చటి లోయలను విదేశీయులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కర్నాటకలోని వివిధ పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసేందుకు కర్నాటక టూరిజం హైదరాబాద్‌లో ఒక రోడ్ షో నిర్వహించింది.

కర్నాటకలోని వన్యజీవులు కూడా పర్యాటకులకు ఆకర్షణే.  ఇటు కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పర్యాటక సంస్థలతో తాము సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటున్నామని, పర్యాటకులకు మేలైన సౌకర్యాలు కల్పిస్తామంటున్నారు పర్యాటక శాఖ అధికారులు. కర్నాటకలోని ఆకర్షణీయ స్థలాలు, ఆతిథ్య సంస్థలు, హోటళ్ళు, రిసార్టుల గురించి ఇందులో వివరించే ప్రయత్నం చేశారు. 

VIDEO JOURNALIST: M.VENKATESWARLU


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle