newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

నెల్లూరు-ప్రకాశం ఓటర్ల సీఎం ఛాయిస్?

02-04-201902-04-2019 18:47:34 IST
2019-04-02T13:17:34.814Z02-04-2019 2019-04-02T13:17:32.792Z - - 22-07-2019

నెల్లూరు-ప్రకాశం ఓటర్ల సీఎం ఛాయిస్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో మరో వారం రోజులే ఎన్నికల ప్రచారం మిగిలి వుంది. దీంతో ఎవరికి వారు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఎలాగైనా మరో ఐదేళ్ళు తన సీటును పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటు జగన్ సైతం తనకున్న వేవ్ లెంగ్త్ పెంచుకుంటూ చంద్రబాబు ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. కొత్తగా ఎన్నికల రణ క్షేత్రంలోకి వచ్చిన పవన్ సైతం తన పవర్ ఎంతో తేల్చుకోబోతున్నారు. చంద్రబాబు, పవన్, జగన్‌లలో నెల్లూరు, ప్రకాశం జిల్లా ఓటర్ల సీఎం ఛాయిస్ ఎవరు? జనం ఏమనుకుంటున్నారు? అనే అంశాలపై న్యూస్ స్టింగ్ పబ్లిక్ ఒపీనియన్ సేకరించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle