facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
*పుల్వామా అమర జవాన్లకు చంద్రబాబు సాయం... ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా * పుల్వామా ఘటనపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం....తీవ్రవాదులపై చర్యలకు పూర్తి మద్దతు.. ఒక దేశం ఒకటే మాట * కోమటిరెడ్డి, సంపత్ కేసు.... న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులకు జ్యుడీషి‌యల్‌ కస్టడీ.. 10వేల పూచీకత్తుపై విడుదల *పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్.. ఉగ్రవాద చర్యలు ఆపాలని, వారి ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరికలు* ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా *టీటీడీ బోర్డు సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు.. టీఆర్ఎస్‌లో చేరే అవకాశం * ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణలో 33 జిల్లాలు.. అందుబాటులోకి నారాయణపేట, ములుగు జిల్లాలు * భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’‌ సాంకేతిక అడ్డంకులు.. ప్రారంభించిన మరుసటి రోజే ఆగిపోయిన రైలు

దీదీ-మోదీ... మధ్యలో బాబులోరు

06-02-201906-02-2019 18:00:02 IST
Updated On 06-02-2019 18:04:25 ISTUpdated On 06-02-20192019-02-06T12:30:02.578Z06-02-2019 2019-02-06T12:30:00.399Z - 2019-02-06T12:34:25.815Z - 06-02-2019

దీదీ-మోదీ... మధ్యలో బాబులోరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దీదీ గొడవతో తాను కూడా కొన్ని మార్కులు కొట్టేసుకోవచ్చనుకున్న  తెలుగుదేశాధినేత ప్లాన్ వర్కౌట్ అవుతుందా? కత్తిలాంటి ఇష్యూ చేతికి దొరికిందనుకున్నా.. రాజకీయం 'కథ' ఆయనకు బొత్తిగా అర్ధం కాలేదా? 
దీదీకి రాహుల్ మద్దతు అంటూ ప్రకటించాడు...కానీ షరతులు పెట్టాడు. బెంగాల్ రాష్ట్ర ఎన్నికల్లో  కాంగ్రెస్ మాత్రం మద్దతు పలకదని తెగేసి చెప్పాడు రాహుల్..! అంటే దానర్ధం ? నేషనల్ లెవెల్లో అయితే ఓకే ..కానీ స్టేట్ లెవెల్లో మాత్రం నో అని చెప్పింది కాంగ్రెస్ ! డిట్టో టు డిట్టో... రాహుల్ స్టయిలే బాబుది కూడా !  ఏపీలో తెలుగుదేశానికి కాంగ్రెసుకూ పొత్తు ఉండదు. కానీ జాతీయ స్థాయిలో  మాత్రం కాంగ్రెసుకు తెలుగుదేశం మద్దతిస్తుంది. ఇదీ ఇప్పుడు తెలుగుదేశంలాంటి పార్టీల కొత్త  పొలిటికల్ స్టైల్ ఎండ్ ఫిలాసఫీ ! (గతంలో కమ్యూనిస్టు పార్టీలు ఇటువంటి రాజకీయ ఎత్తుగడలకు పాల్పడేవి.)

Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle