newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

తలైవాకి తిరుగే లేదు.. బొమ్మ బ్లాక్ బస్టర్

09-01-202009-01-2020 18:32:54 IST
Updated On 09-01-2020 18:32:52 ISTUpdated On 09-01-20202020-01-09T13:02:54.276Z09-01-2020 2020-01-09T12:33:57.466Z - 2020-01-09T13:02:52.047Z - 09-01-2020

తలైవాకి తిరుగే లేదు.. బొమ్మ బ్లాక్ బస్టర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం దర్బార్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. ఈ మూవీలో రజనీకాంత్ నటనకు అంతా ఫిదా అయిపోతున్నారు. చాలాకాలం తర్వాత పోలీస్ గెటప్ వేసి తనలో స్టామినా తగ్గలేదని నిరూపించారని అభిమానులు అంటున్నారు. సంక్రాంతికి ముందే రజనీ అభిమానులకు పండుగ వచ్చింది. పాజిటివ్ టాక్ రావడంతో ఈమూవీ బ్లాక్ బస్టరే అంటున్నారు. మరి దర్బార్ ఎలా ఉంది..? ఈ బ్యాడ్ కాప్ ఎలా ఉన్నాడో తెలియాలి అంటే మనం పబ్లిక్ టాక్ లోకి వెళ్లాల్సిందే. రజనీకాంత్ యాక్టింగ్ , స్టైల్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటున్నారంతా. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle