newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

డేంజర్: టాబ్లెట్ వేసుకునేముందు ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

02-12-201902-12-2019 16:33:32 IST
Updated On 02-12-2019 16:33:30 ISTUpdated On 02-12-20192019-12-02T11:03:32.714Z02-12-2019 2019-12-02T10:01:06.667Z - 2019-12-02T11:03:30.085Z - 02-12-2019

డేంజర్: టాబ్లెట్ వేసుకునేముందు ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనారోగ్యానికి గురయితే మనం టాబ్లెట్ వాడతాం. కానీ టాబ్లెట్ వాడితే అనారోగ్యం కొనితెచ్చుకుంటే ఎలా వుంటుందో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఈమధ్యకాలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నకిలీ టాబ్లెట్లతో జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సాధారణంగా మనం టాబ్లెట్ స్ట్రిప్ తెచ్చుకుని దానిని చింపి టాబ్లెట్ వేసుకుంటాం. ఆ టాబ్లెట్ లోని రసాయనం మన శరీరంలోకి వెళ్లి పని ప్రారంభిస్తుంది. అంత వరకూ బాగానే వుంది.

టాబ్లెట్ రూపంలో ఏ చిత్తుకాగితమో కనిపిస్తే.. అచ్చం ఇలాగే ఉంటుంది. ఇలాంటి టాబ్లెట్లు శరీరంలోకి వెళితే ఫలితం మాట దేవుడెరుగు కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. మనం ఎంత డేంజర్ లో వున్నామో. టాబ్లెట్టే కదా అని నోట్లో వేసుకుని మింగేస్తే గరళం మింగినట్టే. టాబ్లెట్ రూపంలోని ఈ చెత్త మన కడుపుని చెత్త కుండీగా మార్చడం ఖాయం. అందుకే టాబ్లెట్ వేసుకునే ముందు వాటిని ఒకసారి గమనించండి. 

చంద్రబాబుకి చుక్కెదురు...  ఏపీ టూర్ పై ఎమ్మెల్సీ పిటిషన్

చంద్రబాబుకి చుక్కెదురు... ఏపీ టూర్ పై ఎమ్మెల్సీ పిటిషన్

   11 hours ago


భక్తులకు కానుక.. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం

భక్తులకు కానుక.. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం

   11 hours ago


యాదాద్రి గర్భాలయంలోకి అధికారులు.. భక్తుల నిరసన

యాదాద్రి గర్భాలయంలోకి అధికారులు.. భక్తుల నిరసన

   11 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో  సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వం

డాక్టర్ సుధాకర్ కేసులో సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వం

   11 hours ago


చంద్రబాబుకి షాక్ ... ఆనలుగురు ఎమ్మెల్యేల రూటు అటేనా?

చంద్రబాబుకి షాక్ ... ఆనలుగురు ఎమ్మెల్యేల రూటు అటేనా?

   10 hours ago


వెంకన్న ఆస్తుల వేలం? ఆదాయం కోసం టీటీడీ ప్రయత్నం

వెంకన్న ఆస్తుల వేలం? ఆదాయం కోసం టీటీడీ ప్రయత్నం

   25-05-2020


దీపికా-రణవీర్ ముద్దులాట.. లాక్ డౌన్ లో ఎంజాయ్ మెంట్

దీపికా-రణవీర్ ముద్దులాట.. లాక్ డౌన్ లో ఎంజాయ్ మెంట్

   25-05-2020


పవన్  కళ్యాణ్‌తో  బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యత

పవన్ కళ్యాణ్‌తో బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యత

   25-05-2020


ఏబీ వెంకటేశ్వరరావుకి చుక్కలు చూపిస్తోన్న జగన్

ఏబీ వెంకటేశ్వరరావుకి చుక్కలు చూపిస్తోన్న జగన్

   25-05-2020


శ్రీశైలంలో  టికెట్ల అమ్మకాలలో కేటుగాళ్ళు

శ్రీశైలంలో టికెట్ల అమ్మకాలలో కేటుగాళ్ళు

   25-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle