newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

ట్రైలర్లే బాగున్నాయి.. సినిమా చూడక్కర్లేదు..పబ్లిక్ టాక్

12-12-201912-12-2019 17:32:59 IST
Updated On 12-12-2019 17:32:56 ISTUpdated On 12-12-20192019-12-12T12:02:59.704Z12-12-2019 2019-12-12T10:57:20.334Z - 2019-12-12T12:02:56.907Z - 12-12-2019

ట్రైలర్లే బాగున్నాయి.. సినిమా చూడక్కర్లేదు..పబ్లిక్ టాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సిద్ధార్థ్ తాతోలుతో కలిసి ఆయన తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది. సినిమాను ఆపాలని కొందరు ప్రయత్నించినప్పటికీ వారు విఫలమయ్యారు. ఈరోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమ్మ, రెడ్లు అంటూ టైటిల్ లోనే వివాదాన్ని నింపుకుని సంచలనం సృష్టించి, డబ్బులు చేసుకోవాలనే వర్మ  ప్రయత్నం ఫలించలేదనే చెబుతున్నారు.

ఈ సినిమా ట్రైలర్లే బాగున్నాయి.. సినిమావేస్ట్ అని ‘న్యూస్ స్టింగ్’ పబ్లిక్ టాక్ లో అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. ఎన్నో వివాదాలు, కోర్టు కేసులతో సంచలనం కలిగించిన ఈ మూవీ ఇంతకీ ప్రేక్షకుల్ని మెప్పించిందో లేదో చూడాలి.ఈ సినిమాలో అజ్మల్ అమీర్, ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే, బ్రహ్మనందం, అలీ, పృథ్వీ నటించారు. వర్మే ఈ సినిమా తీశారని అంటున్నా సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టైగర్ ప్రొడక్షన్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్ పతాకంపై ఈ మూవీ రిలీజ్ అయింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle