newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

జగన్ మీకు కళ్లు లేవా? మాట తప్పుతావా?

31-12-201931-12-2019 19:15:20 IST
Updated On 31-12-2019 19:15:15 ISTUpdated On 31-12-20192019-12-31T13:45:20.578Z31-12-2019 2019-12-31T12:16:09.809Z - 2019-12-31T13:45:15.610Z - 31-12-2019

 జగన్ మీకు కళ్లు లేవా? మాట తప్పుతావా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజధాని తరలింపుపై అమరావతి మహిళలు మండిపడుతున్నారు. ఐదేళ్ళ క్రితం అమరావతిని రాజధానిగా చేసేందుకు అంగీకారం తెలిపిన అప్పటి విపక్షనేత జగన్ సీఎం అయ్యాక మాటతప్పారని విమర్శించారు. తామంతా తమ పిల్లలకోసమే కాదు 13 జిల్లాల ప్రజల కోసం భూములు ఇచ్చామని, ఎవరో వ్యక్తుల కోసం కాకుండా ప్రభుత్వానికి అందించామన్నారు.

అమరావతి మహిళల మైండ్ బ్లోయింగ్ స్పీచ్

అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఇచ్చిన మాట తప్పారని, ఇది ఎంతవరకూ భావ్యమని మహిళలు తప్పుబట్టారు. మూడు రాజధానుల వల్ల ప్రజలపై అదనపు భారం పడుతుందన్నారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అమరావతి రైతులకు న్యాయం చేయడానికి ముందుకొచ్చారని, తమకెంతో సంతోషంగా ఉందన్నారు అమరావతి రైతులు, కూలీలు. రాజధాని తరలింపు ఆలోచనను ఉపసంహరించుకోవాలని లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle