newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

చంద్రయాన్ 2 ప్రయోగంపై పబ్లిక్ టాక్

07-09-201907-09-2019 21:14:11 IST
Updated On 11-09-2019 12:12:30 ISTUpdated On 11-09-20192019-09-07T15:44:11.579Z07-09-2019 2019-09-07T15:44:10.104Z - 2019-09-11T06:42:30.652Z - 11-09-2019

చంద్రయాన్ 2 ప్రయోగంపై పబ్లిక్ టాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రయాన్‌-2పై మోదీ ఉద్వేగ ప్రసంగం చేశారు. జాతి యావత్ ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచింది. ఒక్క దేశమే కాదు విదేశీ మీడియా కూడా ఇస్రో పనితీరును ప్రశంసించింది.

ఎవరూ చేయని సాహసం చేసి శెభాష్ అనిపించుకొందని కొనియాడింది. ఈ మేరకు అమెరికాకు చెందిన మీడియా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించింది. ఇదిలా ఉంటే.. చంద్రయాన్ 2 ప్రయోగంపై హైదరాబాద్ లో న్యూస్ స్టింగ్ పబ్లిక్ రెస్పాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. వారేమంటున్నారో చూద్దాం. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle