newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

చంద్రయాన్ 2పై ఓయూ ఆస్ట్రానమీ స్కాలర్స్ రెస్పాన్స్

07-09-201907-09-2019 21:36:18 IST
Updated On 07-09-2019 21:36:15 ISTUpdated On 07-09-20192019-09-07T16:06:18.627Z07-09-2019 2019-09-07T15:39:21.468Z - 2019-09-07T16:06:15.777Z - 07-09-2019

చంద్రయాన్ 2పై ఓయూ ఆస్ట్రానమీ స్కాలర్స్ రెస్పాన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యిందో లేదో ఇంకా స్పష్టత రాలేదని... దీనివల్ల మొత్తం చంద్రయాన్-2 ప్రయోగం దెబ్బతిన్నట్లుకాదని చెప్పారు ఇస్రో శాస్త్రవేత్తలు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంపై మిశ్రమ స్పందనలు వ్యక్తం అయ్యాయి. మిషన్‌కు సంబంధించి మిగతా 95శాతం చెక్కు చెదరలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

చంద్రయాన్-2 ఆర్బిటార్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోందని తెలిపారు. ఈ మిషన్‌ జీవితకాలం ఏడాది పాటు ఉంటుందని ఆ సమయంలో ఆర్బిటర్ చంద్రుడికి సంబంధించి అనేక ఫోటోలను తీసి ఇస్రోకు పంపుతుందని తద్వారా మరిని ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ల్యాండర్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా ఫోటోలు తీసి ఆర్బిటార్ ఇస్రోకు పంపుతుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో చంద్రయాన్ 2 ప్రయోగంపై ఓయూ ఆస్ట్రానమీ స్కాలర్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారేమంటున్నారో చూద్దాం. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle