newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

చంద్రబాబు పాలన బాగుందా?

04-04-201904-04-2019 18:01:45 IST
2019-04-04T12:31:45.434Z04-04-2019 2019-04-04T12:31:41.240Z - - 22-07-2019

చంద్రబాబు పాలన బాగుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మరో ఐదురోజుల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యర్ధి పార్టీలపై విమర్శల దాడి చేస్తున్నారు. అసలు చంద్రబాబు పాలనపై ఏపీ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఏపీ జనం చంద్రబాబు పాలనతో సంతృప్తిగా వున్నారా? మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారా? జనం ఏమనుకుంటున్నారు? హోరాహోరీ పోరులో చంద్రబాబు గట్టెక్కుతారా? ప్రభుత్వ వ్యతిరేకత జగన్ పాలిట వరం అవుతుందా? అనేక అంశాలపై న్యూస్ స్టింగ్ ఏపీ ప్రజల అభిప్రాయాలను సేకరించింది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle