చంద్రబాబుని రఫ్ఫాడించిన రోజా
17-07-201917-07-2019 15:49:19 IST
Updated On 17-07-2019 15:49:12 ISTUpdated On 17-07-20192019-07-17T10:19:19.531Z17-07-2019 2019-07-17T09:53:24.324Z - 2019-07-17T10:19:12.882Z - 17-07-2019

ఏపీలో శాంతి భద్రతల గురించి పదే పదే విమర్శలు చేయడంపై ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిని మీ విప్ నానా దుర్భాషలాడితే అప్పుడేం చేశారని రోజా ప్రశ్నించారు. ఈ అంశంపై తాము వాయిదా తీర్మానం ఇస్తే ఎందుకు చర్చించలేదన్నారు. చంద్రబాబు హయాంలో కాల్ మనీ రాకెట్‌తో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అసెంబ్లీలో తాను గొంతెత్తి అరిస్తే ఏడాదిపాటు తనను సస్పెండ్ చేశారని విమర్శించారు. శాంతిభద్రతల విషయం అప్పుడు గుర్తుకురాలేదా అని రోజా దెప్పిపొడిచారు.

ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా టోల్ బాదుడు! ఇదేం బాధరా బాబు!!
07-12-2019

పవన్ కామెంట్స్ పై టాలీవుడ్ గరం గరం
05-12-2019

90 ఎంఎల్.. మరో పక్కా ఆర్.ఎక్స్.100 మూవీ
05-12-2019

జనం కోసం ఫ్యామిలీని వదిలేస్తా.. మీకు ఆ దమ్ముందా?
04-12-2019

వక్రీకరణలు వైసీపీకి అలవాటే
04-12-2019

బస్ పాస్, టికెట్ ధరల పెంపుపై జనం రియాక్షన్
03-12-2019

ఇంద్రకీలాద్రి చెంత మతమార్పిడి అలజడి
03-12-2019

మహిళల భద్రతకు చట్టాలు మార్చాలి-టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
02-12-2019

సభ్య సమాజం సిగ్గుపడుతోంది: బండి సంజయ్
02-12-2019

చట్టాలను మారిస్తేనే కఠినశిక్షలు: హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి
02-12-2019
ఇంకా