newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

కోవిడ్ 19 దెబ్బకు కరిగిపోయిన ముఖేష్ అంబానీ 28 శాతం ఆస్తి

07-04-202007-04-2020 17:57:49 IST
2020-04-07T12:27:49.936Z07-04-2020 2020-04-07T12:27:15.784Z - - 27-05-2020

కోవిడ్ 19 దెబ్బకు కరిగిపోయిన ముఖేష్ అంబానీ 28 శాతం ఆస్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి కుబేరుల ఆస్తులను ఆవిరి చేసింది. మొన్నటి వరకు ఆసియా ధనికుడు ముఖేష్ అంబానీ కొద్ది రోజుల క్రితమే రెండో స్థానానికి పడిపోయారు. ఈ రెండు నెలల్లో అతని ఆస్తులు భారీగా తగ్గిపోయాయి. కరోనా కారణంగా ఆయన సంపాదన తగ్గిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం పడిపోయింది. దీనిని బట్టి చూస్తే కోెవిడ్ 19 దెబ్బ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

చంద్రబాబుకి చుక్కెదురు...  ఏపీ టూర్ పై ఎమ్మెల్సీ పిటిషన్

చంద్రబాబుకి చుక్కెదురు... ఏపీ టూర్ పై ఎమ్మెల్సీ పిటిషన్

   a day ago


భక్తులకు కానుక.. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం

భక్తులకు కానుక.. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం

   a day ago


యాదాద్రి గర్భాలయంలోకి అధికారులు.. భక్తుల నిరసన

యాదాద్రి గర్భాలయంలోకి అధికారులు.. భక్తుల నిరసన

   a day ago


డాక్టర్ సుధాకర్ కేసులో  సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వం

డాక్టర్ సుధాకర్ కేసులో సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వం

   a day ago


చంద్రబాబుకి షాక్ ... ఆనలుగురు ఎమ్మెల్యేల రూటు అటేనా?

చంద్రబాబుకి షాక్ ... ఆనలుగురు ఎమ్మెల్యేల రూటు అటేనా?

   a day ago


వెంకన్న ఆస్తుల వేలం? ఆదాయం కోసం టీటీడీ ప్రయత్నం

వెంకన్న ఆస్తుల వేలం? ఆదాయం కోసం టీటీడీ ప్రయత్నం

   25-05-2020


దీపికా-రణవీర్ ముద్దులాట.. లాక్ డౌన్ లో ఎంజాయ్ మెంట్

దీపికా-రణవీర్ ముద్దులాట.. లాక్ డౌన్ లో ఎంజాయ్ మెంట్

   25-05-2020


పవన్  కళ్యాణ్‌తో  బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యత

పవన్ కళ్యాణ్‌తో బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యత

   25-05-2020


ఏబీ వెంకటేశ్వరరావుకి చుక్కలు చూపిస్తోన్న జగన్

ఏబీ వెంకటేశ్వరరావుకి చుక్కలు చూపిస్తోన్న జగన్

   25-05-2020


శ్రీశైలంలో  టికెట్ల అమ్మకాలలో కేటుగాళ్ళు

శ్రీశైలంలో టికెట్ల అమ్మకాలలో కేటుగాళ్ళు

   25-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle