newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

కోడెలకు నేతల నివాళి

16-09-201916-09-2019 17:02:10 IST
Updated On 17-09-2019 14:30:50 ISTUpdated On 17-09-20192019-09-16T11:32:10.421Z16-09-2019 2019-09-16T10:52:21.914Z - 2019-09-17T09:00:50.149Z - 17-09-2019

కోడెలకు నేతల నివాళి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతికి నేతలు నివాళి అర్పించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో దివంగత నేత డా.కోడెల భౌతిక కాయాన్ని సందర్శించిన నేతలు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన అభిమానుల శోకసప్తహృదయాలతో ఆ ప్రాంతం బరువెక్కింది. కోడెలతో తమకున్న అనుబంధాన్ని నేతలు గుర్తుచేసుకున్నారు.

మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ సీనియర్ నేతలు వేదవ్యాస్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు.. పలువురు నేతలు కోడెల ఆకస్మిక మృతి తమను తీవ్రంగా కలచి వేసిందన్నారు. కోడెల అభిమానులు ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోయారు.

కోడెల మృతికి కుటుంబ కారణాలు కారణమా, లేక రాజకీయ వత్తిళ్ళు కారణమో దర్యాప్తు చేయాలని నేతలు కోరారు. డా కోడెల కుటుంబానికి నేతలు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle