newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

‘‘కేసీయార్‌ది నియంత పాలన’’

11-07-201911-07-2019 16:48:15 IST
Updated On 11-07-2019 18:43:47 ISTUpdated On 11-07-20192019-07-11T11:18:15.388Z11-07-2019 2019-07-11T11:01:06.890Z - 2019-07-11T13:13:47.217Z - 11-07-2019

‘‘కేసీయార్‌ది నియంత పాలన’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంచనాలన్నీ తప్పిపోయాయి.  ఆశించిన ఫలితాలు లభించలేదు.కంచుకోటలాంటి అమేథీలో పోటీచేసిన ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు. చివరికి దక్షిణాదిన పోటీచేసిన వాయనాడ్‌లో గెలిచారు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండాపోయింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మనుగడ ఏంటి? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా నడవబోతుంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వమార్పుపై అధిష్టానం ఆలోచన ఎలా ఉంది.. వంటి అనేక అంశాల పై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి డా.దాసోజు శ్రవణ్ ‘న్యూస్ స్టింగ్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. తమది ప్రజాపక్షమని అనేక ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తున్నామన్నారు. 

Video Journalist: M.Venkateswarlu


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle