newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

కరోనా బాధితులకు వైసీపీ ఎంపీల విరాళం

25-03-202025-03-2020 16:36:59 IST
Updated On 25-03-2020 16:36:51 ISTUpdated On 25-03-20202020-03-25T11:06:59.993Z25-03-2020 2020-03-25T10:43:10.348Z - 2020-03-25T11:06:51.408Z - 25-03-2020

కరోనా బాధితులకు వైసీపీ ఎంపీల విరాళం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నివారణ చర్యల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు భారీ విరాళాన్ని ప్రకటించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి 4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనూరాధ 25 లక్షల రూపాయలను కేటాయించారు.కరోనా వైరస్‌ను నివారించడానికి ప్రభుత్వం చేపడుతోన్న చర్యల కోసం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ తమ మూడు నెలల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. 

ఇటలీలో కరోనా మరణ ఘోష ఆగుతోందా?

ఇటలీలో కరోనా మరణ ఘోష ఆగుతోందా?

   5 hours ago


రాజకీయ విమర్శలకు ఇది సమయమా? బాబుపై మంత్రి అనిల్ ఫైర్

రాజకీయ విమర్శలకు ఇది సమయమా? బాబుపై మంత్రి అనిల్ ఫైర్

   5 hours ago


కరోనా నుంచి చిన్నారులు, వృద్ధుల్ని ఎలా రక్షించుకోవాలి?

కరోనా నుంచి చిన్నారులు, వృద్ధుల్ని ఎలా రక్షించుకోవాలి?

   5 hours ago


రానున్న రోజుల్లో పరిస్థితి చేజారకుండా చూసుకోవాలి

రానున్న రోజుల్లో పరిస్థితి చేజారకుండా చూసుకోవాలి

   5 hours ago


లాక్ డౌన్ పొడిగింపుపై మోడీ కీలక మంతనాలు

లాక్ డౌన్ పొడిగింపుపై మోడీ కీలక మంతనాలు

   7 hours ago


ఎందుకిలా? ఏమిటిలా? కరోనాపై ఆర్పీ పట్నాయక్ సాంగ్

ఎందుకిలా? ఏమిటిలా? కరోనాపై ఆర్పీ పట్నాయక్ సాంగ్

   15 hours ago


కోవిడ్ 19 దెబ్బకు కరిగిపోయిన ముఖేష్ అంబానీ 28 శాతం ఆస్తి

కోవిడ్ 19 దెబ్బకు కరిగిపోయిన ముఖేష్ అంబానీ 28 శాతం ఆస్తి

   07-04-2020


కరోనా యుద్ధంలో అలుపెరుగక శ్రమిస్తున్న పోలీసులు

కరోనా యుద్ధంలో అలుపెరుగక శ్రమిస్తున్న పోలీసులు

   07-04-2020


కరోనా వైరస్‌పై అవగాహనకు నటి మాధవీలత ప్రయత్నం

కరోనా వైరస్‌పై అవగాహనకు నటి మాధవీలత ప్రయత్నం

   07-04-2020


కరోనాను ఎదుర్కొందాం.. మీ  క్షేమం కోసమే మేమంతా. సీపీ సజ్జనార్

కరోనాను ఎదుర్కొందాం.. మీ క్షేమం కోసమే మేమంతా. సీపీ సజ్జనార్

   07-04-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle