newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఉద్యోగులకు ఏపీ సీఎం వరాలు

08-06-201908-06-2019 15:55:51 IST
2019-06-08T10:25:51.995Z08-06-2019 2019-06-08T10:25:49.990Z - - 20-09-2019

ఉద్యోగులకు ఏపీ సీఎం వరాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వచ్చిన జగన్ ఉద్యోగులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు..పెన్ష‌న‌ర్లకు ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి పైన ఈ నెల‌10న జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా సీపీఎస్ ర‌ద్దు పైనా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఉద్యోగుల‌తో స్నేహ పూర్వ‌క వాతావ‌రణం కోరుకుంటున్నామ‌ని.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle