newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఈ మ్యూజియం చూడకపోతే మీరెంతో మిస్ అవుతారు

11-06-201911-06-2019 18:18:02 IST
2019-06-11T12:48:02.472Z11-06-2019 2019-06-11T12:47:58.971Z - - 20-09-2019

ఈ మ్యూజియం చూడకపోతే మీరెంతో మిస్ అవుతారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముత్యాలు, రత్నాలను రోడ్లపై రాశులుగా పోసి అమ్మిన ప్రాంతం హైదరాబాద్. ఒకప్పుడు దేశంలోనే అతి సంపన్నప్రాంతంగా పేరు. నిజాం ప్రభువుల గత వైభవానికి చిహ్నం సాలార్ జంగ్ మ్యూజియం. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి, వివిధ దేశాలనుంచి వచ్చిన పర్యాటకులు, రీసెర్చ్ స్కాలర్లు ఇష్టపడేది సాలార్ జంగ్ మ్యూజియం అంటే అతిశయోక్తికాదు. నైజాం రాజులు వందల ఏళ్ళనాటి అరుదైన వస్తువులు ఇక్కడ కొలువై వుంటాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ మ్యూజియం హైదరాబాద్‌కు చెందిన ఓ గొప్ప సంపదగా భావిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle