newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

ఈ కాలేజీ అమ్మాయిల వంట కెవ్వుకేక!

11-07-201911-07-2019 19:32:30 IST
Updated On 11-07-2019 19:37:43 ISTUpdated On 11-07-20192019-07-11T14:02:30.725Z11-07-2019 2019-07-11T13:50:56.671Z - 2019-07-11T14:07:43.925Z - 11-07-2019

ఈ కాలేజీ అమ్మాయిల వంట కెవ్వుకేక!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎప్పుడూ కాలేజీకే పరిమితమయిన విద్యార్ధినులు రుచికరమయిన వంటలతో అదరగొట్టారు.  సికింద్రాబాద్ లోని ఆర్‌జీఆర్ సిద్ధాంతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్ధినులు వందలాది వెరైటీలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. బీఇడీ కరిక్యులమ్‌లో భాగంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ రూపొందించామని కాలేజ్ ప్రిన్సిపల్ రత్నస్వరూప ‘న్యూస్ స్టింగ్’కి చెప్పారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా విద్యార్ధినులే తయారుచేసిన ఫుడ్ ఐటెమ్స్ తో ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటుచేశామన్నారు. సామాజిక బాధ్యతను పెంచేవిధంగా ఏటా ఇలాంటి కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు.

తెలంగాణ సంప్రదాయాలతో పాటు పంజాబీ లస్సీలు, డ్రై ఫ్రూట్ లస్సీలు, మసాలా వడ, పానీపురి, బిర్యానీ, బేల్ పురి, లస్సీ పంజాబీ వంటకాలు నోరూరిస్తున్నాయి. ఈ ఫుడ్ ఫెస్టివల్ కోసం తెలంగాణ డిషెస్ ఎక్కువగా తయారుచేశామని విద్యార్దిని తెలిపారు. చాలా రోజుల తర్వాత సంప్రదాయ రుచులు ఒకేచోట కనిపించడం బాగుందని విద్యార్ధినులు చెబుతున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో వివిధ రకాల బిర్యానీలు, ఫిష్ పింగర్, పురానా పోలీ, బేక్డ్ ఛీజ్ కేక్, చికెన్ బిర్యానీ, వెజ్ మంచూరియా, మసాలా వడ, బిషిబెలి బాత్, ఆలూ బోండా, పావ్ బాజీ, పులిహోర, డబుల్ కా మీటా, మటన్ కోఫ్తా, భేల్ పురి, గులాబ్ జామూన్, ఫ్రూట్ కస్టర్డ్, బొబ్బట్లు, గారెలు, ఆనియన్ పకోడీ, సేవియాన్ కీ మీటా, చైనీస్ నూడుల్స్.. ఇలా ఎన్నో రకాల సంప్రదాయ, ఆధునిక వంటకాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Video Journalist:M.Venkateswarlu


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle