newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

ఈఎన్‌టీ ఎండోస్కోపీ చికిత్సలో అత్యాధునిక పరికరాలు

09-07-201909-07-2019 12:59:54 IST
Updated On 09-07-2019 13:34:16 ISTUpdated On 09-07-20192019-07-09T07:29:54.026Z09-07-2019 2019-07-09T07:10:37.241Z - 2019-07-09T08:04:16.305Z - 09-07-2019

ఈఎన్‌టీ ఎండోస్కోపీ చికిత్సలో అత్యాధునిక పరికరాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సైనసైటిస్ వంటి సమస్యల్ని త్వరతిగతిన పరీక్షించి అత్యాధునిక వైద్యం అందించడం ఇప్పుడు ఈజీ అయిపోయింది. విదేశాల్లోనే ఒకప్పుడు అత్యాధునిక ఎండోస్కోపీ పరికరాలు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇలాంటి అత్యాధునిక పరికరాలతో చికిత్స అందిస్తున్నారు.

చెవి, ముక్కు, గొంతు వ్యాధులను ఈ పరికరాలతో త్వరితగతిన తగ్గించేందుకు, చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని డాక్టర్ రావూస్ ఈఎన్టీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ జీవీఎస్ రావు ‘న్యూస్ స్టింగ్’ కి చెప్పారు.

హైదరాబాద్‌లో అందించే చికిత్స తక్కువ ఖర్చుతో, ఇన్ఫెక్షన్ ఫ్రీ గా ఉండడం వల్ల విదేశాలనుంచి కూడా రోగులు వస్తున్నారని చెప్పారు. విదేశాలకు చెందిన యువ డాక్టర్లు హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్నారని వివరించారు డాక్టర్ జీవీఎస్ రావు. 

Video Journalist: M.Venkateswarlu


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle