newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

ఇంద్రకీలాద్రి చెంత మతమార్పిడి అలజడి

03-12-201903-12-2019 15:31:46 IST
2019-12-03T10:01:46.738Z03-12-2019 2019-12-03T10:01:44.663Z - - 06-12-2019

ఇంద్రకీలాద్రి చెంత మతమార్పిడి అలజడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పవిత్రమయిన ఇంద్రకీలాద్రికి అత్యంత సమీపంలో అన్యమతప్రార్ధనలు జరుగుతుంటే అధికారులు ఏంచేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక మతానికి చెందిన 47మందిని క్రైస్తవంలోకి మార్చేసినట్టు తెలుస్తోంది. మతమార్పిడిలో భాగంగా వారిని నదిలో ముంచి ప్రార్ధనలు నిర్వహించినట్టు తెలుస్తోంది. గేట్ నుంచే లోనికి ప్రవేశించిన క్రైస్తవులను ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల స్నానఘట్టాలకు అతిచేరువలోనే పున్నమి ఘాట్ ఉండడంతో ఈ మతమార్పిడుల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. 

విజయవాడలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆయన బైబిల్ కనిపించిందని, జెరూసలెం వెళ్లిరావడం, ఫాస్టర్లకు జీతాలు ఇవ్వడం అంతా ఒక పద్దతి ప్రకారం సాగుతోందని బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు. ఈ పరిణామాలు హిందూ సంస్కృతి. సంప్రదాయాలపై దాడి అని ఆయన విమర్శించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle