ఇంగ్లీష్ చదువులు.. బాబు, వెంకయ్య, పవన్‌లపై జగన్ స్ట్రాంగ్ పంచ్
11-11-201911-11-2019 13:37:36 IST
Updated On 11-11-2019 13:37:46 ISTUpdated On 11-11-20192019-11-11T08:07:36.858Z11-11-2019 2019-11-11T07:47:20.301Z - 2019-11-11T08:07:46.923Z - 11-11-2019

ఏపీలో ఇంగ్లీష్ మీడియం రచ్చ సాగుతోంది. పలువురు నేతలు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఏపీ సీఎం జగన్. మన పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని, స్కూళ్ళన్నీ ఇంగ్లీషు మీడియం చేయాలని తాను ఆరాటపడుతుంటే కొంతమంది విమర్శలు చేయడంపై ఏపీ సీఎం జగన్ దుయ్యబట్టారు. ఇలా విమర్శలు చేస్తున్నది సామాన్యులు కాదని, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ వంటివారు స్పందించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియం చదివించడం వల్ల మన పిల్లలకు మంచి చేసినవాళ్ళం కాదా అన్నారు. వీళ్లంతా గుండెలమీద చేతులు వేసుకుని మాట్లాడాలన్నారు. చంద్రబాబు కొడుకు చదివింది ఏ మీడియం, మీ మనవడు చదవబోయేది ఏ మీడియం అన్నారు జగన్. వెంకయ్యనాయుడు గారూ మీ అబ్బాయి, మనవడు ఏ మీడియంలో చదివారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారన్నారు. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే మనం, పిల్లలు నష్టపోతారన్నారు. ఏ పేదింట్లోనూ చదువుల వల్ల తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్నారు. ఇంగ్లీష్ మీడియం వల్ల పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. త్వరలో ఫీజుల్నీ రీఎంబర్స్ మెంట్ చేస్తామని, పేదలు కూడా మంచి చదువులు చదివే అవకాశం కల్పిస్తామన్నారు.

ట్రైలర్లే బాగున్నాయి.. సినిమా చూడక్కర్లేదు..పబ్లిక్ టాక్
18 hours ago

‘‘అయ్యప్ప కటాక్షం మూవీ చూడకపోతే చాలా మిస్సవుతారు’’
11-12-2019

ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా టోల్ బాదుడు! ఇదేం బాధరా బాబు!!
07-12-2019

పవన్ కామెంట్స్ పై టాలీవుడ్ గరం గరం
05-12-2019

90 ఎంఎల్.. మరో పక్కా ఆర్.ఎక్స్.100 మూవీ
05-12-2019

జనం కోసం ఫ్యామిలీని వదిలేస్తా.. మీకు ఆ దమ్ముందా?
04-12-2019

వక్రీకరణలు వైసీపీకి అలవాటే
04-12-2019

బస్ పాస్, టికెట్ ధరల పెంపుపై జనం రియాక్షన్
03-12-2019

ఇంద్రకీలాద్రి చెంత మతమార్పిడి అలజడి
03-12-2019

మహిళల భద్రతకు చట్టాలు మార్చాలి-టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
02-12-2019
ఇంకా