newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డిని ఎత్తుకెళ్ళింది పోలీసులేనా?

16-11-201916-11-2019 16:02:03 IST
Updated On 17-11-2019 10:19:46 ISTUpdated On 17-11-20192019-11-16T10:32:03.496Z16-11-2019 2019-11-16T09:53:19.369Z - 2019-11-17T04:49:46.326Z - 17-11-2019

ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డిని ఎత్తుకెళ్ళింది పోలీసులేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ సమ్మె 43వ రోజు కొనసాగుతోంది. బస్ రోకోకు పోలీసులు అనుమతి లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు నేతలు నిరవధిక దీక్షకు కూర్చున్నారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథ్ధామరెడ్డిని బీఎన్ రెడ్డి నగర్లో గృహనిర్బంధంలో ఉంచగా, కో కన్వీనర్ రాజిరెడ్డిని రెడ్డికాలనీలో పోలీసులు అరెస్ట్ చేసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

అయితే పోలీస్ స్టేషన్లోనే దీక్ష కొనసాగిస్తానని రాజిరెడ్డి ప్రకటించారు. పోలీసులు శుక్రవారం రాత్రి తమకు సహకరిస్తామని చెప్పి మాట మార్చారన్నారు రాజిరెడ్డి. ఇంటివద్ద దీక్ష చేస్తే మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారన్నారు.

నిర్బంధాల మధ్య ఉద్యమాలను ఆపలేరని, ఆర్టీసీ కార్మికులు ఏమాత్రం అధైర్యం చెందవద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన అన్నారు. నేతల ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విలీనంపై వెనక్కి తగ్గలేదని.. భవిష్యత్‌లో ఖచ్చితంగా విలీనంపై ఒత్తిడి తెస్తాం అంటున్నారు అశ్వథ్థామరెడ్డి. తాము ట్యాంక్‌బండ్‌ను ముట్టడించినప్పుడే సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle