newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

అసెంబ్లీలో సీట్ల లొల్లి

17-07-201917-07-2019 15:14:44 IST
Updated On 17-07-2019 15:15:48 ISTUpdated On 17-07-20192019-07-17T09:44:44.627Z17-07-2019 2019-07-17T09:36:34.941Z - 2019-07-17T09:45:48.829Z - 17-07-2019

అసెంబ్లీలో సీట్ల లొల్లి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీలో సీట్ల కేటాయింపులో ఇరు పార్టీల మధ్య గందరగోళం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడికి సీటు కేటాయింపు విషయంలో విపక్ష నేత చంద్రబాబునాయుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

అలాగే సభా సంప్రదాయాలు పాటించాలని అన్నారు. దీంతో టీడీపీ నేతల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించే ధోరణి వద్దని ప్రతిపక్షానికి సూచించారు. స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబుకి చురకలు అంటించారు. సీట్ల కేటాయింపునకు ఓ పద్ధతి ఉండాలని సీఎం జగన్ సూచించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle