newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

‘‘అయ్యప్ప కటాక్షం మూవీ చూడకపోతే చాలా మిస్సవుతారు’’

11-12-201911-12-2019 17:40:21 IST
Updated On 11-12-2019 17:40:17 ISTUpdated On 11-12-20192019-12-11T12:10:21.246Z11-12-2019 2019-12-11T10:48:58.924Z - 2019-12-11T12:10:17.958Z - 11-12-2019

‘‘అయ్యప్ప కటాక్షం మూవీ చూడకపోతే చాలా మిస్సవుతారు’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు వుంటాయని వాటినుంచి బయటపడడానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుందన్నారు నటుడు సుమన్. ఆయన నటించిన అయ్యప్ప కటాక్షం మూవీ ఈనెల 13న విడుదల కాబోతోంది.

ఈ మూవీ గురించి తనకు ఎదురైన అనుభవాల గురించి సుమన్ ‘న్యూస్ స్టింగ్’తో మాట్లాడారు. ఇది తనకు స్పెషల్ మూవీ అనీ.. ఇది తనకు 100వ సినిమా కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయ్యప్ప అంటే తనకెంతో ఇష్టమని, ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. ఈ సినిమా నిరుత్సాహంలో ఉన్నవారికి ఎంతో ఊరట నిస్తుందన్నారు. అయ్యప్ప భక్తులు ఈ మూవీ తప్పక చూడాలన్నారు. 

ఈసినిమా చాలా త్వరగా పూర్తిచేశారని, తన అభిమానులకు ఇది గిఫ్ట్ అన్నారు సుమన్. అయ్యప్పే తనను సినిమా చేసేలా ముందుకు నడిపించారన్నారు. అయ్యప్ప మహిమ ఉందని తాను నమ్ముతున్నానన్నారు. ఈసినిమా మూడునెలలకే విడుదల కావడం నిజంగా సంతోషంగా ఉందని, సమస్యలు అందరికీ ఉంటాయి.. సమస్యల నుంచి బయటపడడానికి దేవుడిని నమ్ముకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పాజిటివ్ నెస్ అలవరుచుకుంటే నెగిటివ్ భావాలు దూరం అవుతాయన్నారు. అయ్యప్పస్వామి పూజలు మహిళలు కూడా చేయవచ్చు అనీ, ఎవరెవరు ఎలా చేయాలో ఈ సినిమాలో  బాగా వివరించామన్నారు సుమన్. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle