newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

2020 న్యూ ఇయర్ సంబరాలు.. ఆకాశమే హద్దు

01-01-202001-01-2020 08:34:03 IST
Updated On 01-01-2020 08:34:00 ISTUpdated On 01-01-20202020-01-01T03:04:03.921Z01-01-2020 2020-01-01T02:58:19.021Z - 2020-01-01T03:04:00.725Z - 01-01-2020

2020 న్యూ ఇయర్ సంబరాలు.. ఆకాశమే హద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అందరికీ 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2019 సంవత్సరానికి  వీడ్కోలు పలుకుతూ.. మరో కొత్త సంవత్సరానికి వెల్‌కం చెప్తూ.. కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా చిన్నాపెద్దా అంతా కలిపి దేశవ్యాప్తంగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రతిచోట సంబరాలు అంబరాన్నంటాయి. పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు పసందైన ఆఫర్లతో యువతను ఆకర్షించాయి.

Image

 మందుప్రియుల కోసం ప్రత్యేకమైన తాయిలాలు ఇచ్చాయి. చిల్డ్ బీరు, మందు, వొడ్కాతో కూల్ డాన్సులతో రచ్చ చేస్తూ 2019 చేదు జ్ఞాపకాలకు బైబై చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. బాణసంచా పేలుడుతో ఆకాశంలో హరివిల్లు విరిసింది. బేకరీ ఓనర్లు తక్కువ ధరలకే వేలాది కేక్ లు అమ్మేశారు.  వైన్ షాప్ ఓనర్లు మందుబాబులకు అదిరిపోయే న్యూ ఇయర్ ఆఫర్లు ఇచ్చేశారు. 

Image result for new year celebration 2020hyderabad"

ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ మెట్రో మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మందు తాగిన వారు కూడా ప్రయాణించవచ్చునని స్పష్టం చేయడంతో అనేకమంది మందుబాబులు పండుగ చేసుకున్నారు. కొంతమంది పబ్ నిర్వాహకులు మందుబాబులను ఇంటికి తీసుకెళ్లి దింపాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇబ్బందులకు స్వస్తి చెప్పేందుకు తమ డ్రైవర్లతో హోం డ్రాపింగ్ ఏర్పాటుచేశాయి. మొత్తం మీద నూతన సంవత్సర వేడుకలు ఎన్నడూ లేని విధంగా భారీ హంగామాతో సందడి చేశాయి.  

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   9 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   19 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle