హైదరాబాద్లో నడిరోడ్డుపై చిరుత.. వాహనదారుల హడల్
14-05-202014-05-2020 09:53:52 IST
Updated On 14-05-2020 12:03:31 ISTUpdated On 14-05-20202020-05-14T04:23:52.265Z14-05-2020 2020-05-14T04:23:41.033Z - 2020-05-14T06:33:31.101Z - 14-05-2020

లాక్ డౌన్ కారణంగా జనం రోడ్లమీదకు రావడానికి జంకుతుంటే వన్యప్రాణులు, క్రూరజంతువులు మాత్రం రోడ్లమీదకు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో ఓ చిరుత నడిరోడ్డుపై కనిపించింది. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లి పోలీస్టేషన్ పరిధిలోని కాటేదాన్ రైల్వే ట్రాక్ వద్ద చిరుత NH7 మెయిన్ రోడ్ పై ఉంది చిరుత. గాయాలు కావడంతో ఎటు వెళ్ళలేని పరిస్థితిలో హైవేపై పడిఉంది. ఈ చిరుతను చూసిన కాటేదాన్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు . సమాచారం అందుకున్న మైరాల్ దేవ్ పల్లి పోలీసులు చిరుత ఉన్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిరుతను చూసిన వాహనదారులు హడలిపోతున్నారు. చిరుత వాహనదారులపై దాడిచేసే ప్రమాదం వుండడంతో సమీపంలో వాహనాల రాకపోకలను నియంత్రించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అక్కడ పోలీసులను కాపలాగా వుంచారు. అటవీ అధికారులు వచ్చి మత్తుమందు ఇచ్చి తరలించేవరకూ అక్కడ వాతావరణం టెన్షన్ టెన్షన్ గా వుండనుంది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
17 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
21 hours ago
ఇంకా