newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఎం కేసీయార్‌కి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి థ్యాంక్స్

21-07-202021-07-2020 08:20:51 IST
Updated On 21-07-2020 10:44:25 ISTUpdated On 21-07-20202020-07-21T02:50:51.143Z21-07-2020 2020-07-21T02:44:08.551Z - 2020-07-21T05:14:25.700Z - 21-07-2020

సీఎం కేసీయార్‌కి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి థ్యాంక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? థ్యాంక్స్ చెప్పింది నిజమే కాకపోతే వెటకారంగా. ఈ సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని... దీనికి సీఎం కేసీఆర్ చేసిన యాగాలే కారణమని విశ్వేశ్వర రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో 35 శాతం అధిక వర్షపాతం కురిసిందన్న వార్త క్లిప్పింగ్‌ను ఆయన షేర్ చేశారు.

https://www.photojoiner.net/image/gUqgmW22

https://www.photojoiner.net/image/42Tbgj5f

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు కృష్ణా జలాలను అందిస్తామని కేసీఆర్ మాటిచ్చారు. కానీ గత ఏడేళ్లలో ఈ జిల్లాల్లో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్, కాలువను కూడా నిర్మించలేదు కేసీఆర్‌వన్నీ తప్పుడు హామీలే అని విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు.

మిమ్మల్ని అబద్దాలకోరు అంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. గతంలో టీఆర్ఎస్ తరఫున ఎంపీగా ఎన్నికైన ఈ పారిశ్రామిక వేత్త తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. గత ఎన్నికల్లో చేవెళ్లనుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా సాక్షిగా కేసీయార్ సర్కార్ పై విమర్శలు, వ్యంగ్యబాణాలు వేస్తుంటారు. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   3 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   4 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   7 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   10 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   5 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle