newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

సీఎం కేసీఆర్ ఫిక్స్.. విధేయుడే సీఎస్?

31-12-201931-12-2019 15:01:21 IST
Updated On 31-12-2019 15:07:39 ISTUpdated On 31-12-20192019-12-31T09:31:21.082Z31-12-2019 2019-12-31T09:30:24.427Z - 2019-12-31T09:37:39.988Z - 31-12-2019

సీఎం కేసీఆర్ ఫిక్స్.. విధేయుడే సీఎస్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి పదవీకాలం ఈరోజుతో ముగియనుంది. అయితే మరోసారి పొడగింపు కోరే అవకాశం జోషికి ఉన్నా అయన ముఖ్యమంత్రిని ఆ మేరకు కోరలేదని తెలుస్తుంది. అంటే జోషి స్థానంలో మరొకరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా రావాల్సి ఉంది. కొత్త సీఎస్ ఎవరు అవుతారన్న చర్చలు కూడా గత నెల రోజులుగా రాజకీయ, సామాన్య వర్గాలలో జరుగుతూనే ఉంది.

అయితే కొత్త సిఎస్ గా ఎవరు రావాలి అన్నది సీఎం కెసిఆర్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారని ప్రభుత్వ వర్గాలలో వినిపిస్తుంది. సిఎస్ అయ్యేందుకు ప్రస్తుతానికి రేసులో సీనీయర్ అధికారి అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్ పోటీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరిలో తెలంగాణకు వచ్చిన దగ్గర నుండి సీఎంకు సన్నిహితంగా ఉంటున్న సోమేష్‌ వైపే సీఎం మొగ్గుచూపుతున్నట్లుగా చెప్తున్నారు.

నిజానికి సోమేష్‌ కుమార్‌ తో పోలిస్తే అజయ్ మిశ్రాయే సీనీయర్ అధికారి. అజయ్ మిశ్రా 1984 బ్యాచ్ అధికారి కాగా, సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ అధికారి. సోమేష్ పదవీకాలం 2023 వరకు ఉండగా… అజయ్ మిశ్రా 2020జులైలో రిటైర్ కాబోతున్నారు. కానీ సోమేష్ కుమార్ సీఎం కెసిఆర్ కు సన్నిహితంగా ఉండడమే ఇప్పుడు కలిసి వచ్చిన అంశంగా భావిస్తున్నారు.

ఇక సోమేష్ నిజానికి తెలంగాణకు కేటాయించిన అధికారి కాదు. అధికారుల విభజన సమయంలో ఆయనను ఏపీకి కేటాయించారు. కానీ, సోమేష్ క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణ క్యాడర్ కు వచ్చారు. ఇక అప్పటి నుండే ప్రభుత్వానికి దగ్గరయ్యారు. ఇప్పుడు సీఎస్ కాబోతున్నారంటున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితిలో సోమేష్ కన్నా అజయ్ మిశ్రానే ఉత్తమం అనే వాళ్ళు లేకపోలేదు.

తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం, రైతులకు పథకాలు, సాగునీటి ప్రాజెక్టులతో ఆర్ధికంగా భారం మోస్తుంది. ఈ పరిస్థితిలో సీనియర్ అధికారిగా అజయ్ అయితేనే ప్రభుత్వాన్ని నడిపించడం తేలిక అవుతుందంటున్నారు. ఒకవేళ సోమేష్ నే నియమిస్తే ఇప్పుడున్న పరిస్థితిలో అది అయనకు చాలెంజ్ గా చెప్పుకుంటున్నారు. మరి సీఎం మనసులో ఏముందో?!

 

 

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

   22 minutes ago


ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

   12 hours ago


కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

   14 hours ago


 ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

   15 hours ago


కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

   16 hours ago


ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

   18 hours ago


కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

   18 hours ago


కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

   20 hours ago


కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   a day ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle