newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సాఫ్ట్ వేర్ సంస్థలకు కోవిడ్ 19 ఎఫెక్ట్ : వర్క్ ఫ్రం హోం ఆప్షన్

04-03-202004-03-2020 15:51:27 IST
2020-03-04T10:21:27.853Z04-03-2020 2020-03-04T10:21:22.831Z - - 19-04-2021

సాఫ్ట్ వేర్ సంస్థలకు కోవిడ్ 19 ఎఫెక్ట్ : వర్క్ ఫ్రం హోం ఆప్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా (కోవిడ్ 19) వైరస్‌ భయాలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను తాకాయి. రహేజా మైండ్‌స్పేస్‌​ బిల్డింగ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించింది. దీంతో 1000 మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. విదేశాలకు వెళ్లొచ్చిన తమ ఉద్యోగి ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నాయని సదరు కంపెనీ సమాచారం ఇచ్చింది. ఉద్యోగులంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించింది. నోయిడా వివిధ పాఠశాలలను మూసివేశారు. తాజాగా జరగాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేశారు. 

ఈకామర్స్ కంపెనీ అమెజాన్ తమ ఉద్యోగికి కరోనా నిర్దారణ అయిందని తెలిపింది. అమెరికా సియాటెల్ సౌత్ లేక్ యూనియన్ ఆఫీసులో ఉద్యోగికి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. భారత్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలు కరోనా భయంతో వణికిపోతున్నాయి. ఇంటెల్ సంస్థలోని ఉద్యోగికి కరోనా లక్షణాలు వున్నాయని తెలిసింది. ట్విట్టర్ సంస్థ కూడా ఇంటినుంచే పనిచేసేందుకు అవకాశం ఇచ్చింది.

అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు వద్దని చెబుతోంది. ఇటు బెంగళూరు,హైదరాబాద్ లోని పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగుల ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. కార్యాలయాలను శుభ్రపరుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రోలో శుభ్రత పాటిస్తున్నారు. అత్యాధునిక శానిటేషన్ ప్రక్రియ అమలు చేస్తున్నారు. పోలీసులు కరోనాకు సంబంధించి మీడియాకు కొన్ని మార్గదర్శకాలు జారీచేశారు. ఫలానా ఉద్యోగికి, పలానా కంపెనీ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్టు వార్తలు రాయవద్దని, ఆయా కంపెనీల ప్రైవసీని కాపాడాలని పోలీసులు సూచించారు. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 3 వేలమంది కరోనాతో మరణించారు. ఈ వైరస్ భారత్ లోనూ వ్యాపించడం ఆందోళనకు కారణం అవుతోంది. 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   3 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   7 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   7 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   18-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle