newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

లాక్ డౌన్ ఎఫెక్ట్.. పౌల్ట్రీ పరిశ్రమకు గడ్డుకాలం

14-04-202014-04-2020 11:00:47 IST
Updated On 14-04-2020 11:31:36 ISTUpdated On 14-04-20202020-04-14T05:30:47.733Z14-04-2020 2020-04-14T05:30:36.418Z - 2020-04-14T06:01:36.239Z - 14-04-2020

లాక్ డౌన్ ఎఫెక్ట్.. పౌల్ట్రీ పరిశ్రమకు గడ్డుకాలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత నెలరోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పౌల్ట్రీ ఫారాలు సంక్షోభానికి గురవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం  మండలం పెండ్యాల గ్రామా నికి చెందిన జైతారాం వీరా రెడ్డి కి చెందిన కోళ్లఫారాలల్లో 18000 కోళ్ళు వేశారు. ఆ కోళ్ల ఫారంలో దాణా లేక కోళ్ళు భారీగా చనిపోయాయి. ఇప్పటివరకూ 16వేల చనిపోయాయని కోళ్లఫారం యజమాని అన్నారు.  ఇప్పటి వరకూ దాదాపు 4 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే జైతారం జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన కోళ్లఫారం అకాల వర్షంతో మరో వైపు లాక్ డౌన్ తో కోళ్ళఫారంకు తీవ్ర నష్టం వచ్చిందని పేర్కొన్నారు.

దాదాపు 3 లక్షల రూపాయల వరకూ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా కారణంగా కోళ్లఫారాలలో పనీ చేసే కూలీ మనుషులకు కుడా కూలీ డబ్బులు ఇవ్వలేకపోతున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయని, అనేక అవస్థలు పడుతున్నామని మరికొందరు కోళ్లఫారం యజమానులు చెబుతున్నారు. కోళ్లను తూకం వేసుకుని కొనుక్కుని పోయే వాహనాలు రావడం లేదన్నారు. కరోనాకి తోడు అకాల వర్షాల వల్ల నష్ట పోయిన పౌల్ట్రీ ఫామ్ చిన్నసన్నకారు రైతులను ఆదుకోవాలని కోళ్లఫారం యజమానులు కోరుతున్నారు.

మరోవైపు కరోనా తీవ్రస్థాయిలో వున్నా ముందులో చికెన్ అమ్మకాలు తగ్గాయి. ప్రభుత్వం ప్రకటన కారణంగా మళ్లీ వాటి అమ్మకాలు ఊపందుకున్నాయి. కిలో వందకు లోపు పడిపోయిన చికెన్ ఇప్పుడు రూ. 200 లకు చేరుకుంది. అయితే, చికెన్ రేటు పెరిగే సమయంలో కోళ్లు అందుబాటులో లేవు. కొంతమంది యజమానులు కోళ్లను ఉచితంగా పంచేశారు. ఇప్పుడు డిమాండ్ పెరిగింది. సప్లయ్ తగ్గిపోయింది. దీంతో రెండు విధాలుగా తాము నష్టపోయాం అంటున్నారు యజమానులు. సాధారణంగా వేసవిలో సప్లయ్ తక్కువగా ఉంటుంది. లాభాలు కూడా బాగానే వస్తాయి. అయితే గత నెలరోజులుగా నెలకొన్న పరిస్థితుల కారణంగా రైతులు నష్టపోయారు. 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   6 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   8 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   11 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   13 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   14 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   14 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   15 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   15 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle