newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

రెచ్చిపోయిన దుండగులు.. వ్యాపారి కిడ్నాప్, దారుణ హత్య

05-02-202005-02-2020 09:53:51 IST
2020-02-05T04:23:51.564Z05-02-2020 2020-02-05T04:23:28.964Z - - 22-02-2020

రెచ్చిపోయిన దుండగులు..  వ్యాపారి కిడ్నాప్, దారుణ హత్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్‌లో దుండగులు రెచ్చిపోయారు. ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారు. రెండు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన ఓ వ్యాపారి... జూబ్లీహిల్స్‌లో మృతదేహమై కనిపించాడు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని జవహర్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది.

దుండగులు డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని, డబ్బులు తీసుకుని హన్మకొండకు వస్తే వ్యాపారిని వదిలేస్తామన్నారు. కానీ వ్యాపారిని దారుణంగా చంపేశారు. 

రెండు రోజుల క్రితం చేపల వ్యాపారి రమేష్‌ని కిడ్నాప్ చేశారు దుండగులు. బుధవారం ఉదయానికి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కిడ్నాపైన వ్యాపారి రమేష్ మొబైల్ నుంచే దుండగులు మెసేజ్ పెట్టినట్టు పోలీసులు తెలిపారు.. ఆ రూ.90 లక్షలను సమకూర్చగానే వీడియో తీసి తమకు చూపించాలని కిడ్నాపర్లు ఫోన్లో సూచించారు. ఆ డబ్బును హనుమకొండలో డబ్బులు ముట్టచెబ్బితే రమేష్‌ని విడిచిపెడతామని తెలిపారు.

ఈ లోగానే పోలీసులకు రమేష్‌ కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు రంగంలోకి దిగేసరికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పోలీసులు వెళ్ళి చూసేసరికి రమేష్ మృతదేహం లభ్యమైంది. రమేష్ ను దారుణంగా చంపి, సంచిలో కట్టి ఉంచిన మృతదేహాన్ని విడిచిపెట్టి నిందితులు పరారయ్యారు.

రమేష్ అదృశ్యం, హత్యపై కేసు నమోదు చేసిన పోలీసుల విచారణ చేపట్టారు. వ్యాపారి దారుణహత్యతో కుటుంబంలో విషాదం నెలకొంది. రమేష్ తో వైరం ఎవరికైనా వుందా? రమేష్ శత్రువులు ఎవరు అనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle