రాబోయే 24 గంటలు జాగ్రత్త అవసరం
03-06-202003-06-2020 18:47:27 IST
2020-06-03T13:17:27.649Z03-06-2020 2020-06-03T13:17:21.840Z - - 12-04-2021

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఎలా ఉండనుంది? సమయానికి వర్షాలు పడతాయా? వర్షపాతం ఎలా ఉండబోతోంది? రాబోయే రెండు ,మూడు రోజులు హైదరాబాద్ లో ఎలాంటి వాతావరణం ఉంటుంది? తుపాన్ నిసర్గ తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? .ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేస్తోంది? తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకుముందే సైక్లోప్ ఎంఫాన్ వచ్చింది. మళ్లీ మరో తుపాను అరేబియా తీరాన్నివణికిస్తోంది. రుతుపవనాలు కేరళను దాటేశాయి. ఈ ఏడాది వానలు ఎలా పడతాయనేదానిపై వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. గత నాలుగు నెలలుగా ఎండలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు తొలకరి చినుకులతో హమ్మయ్య అంటుంన్నారు.. గత వారం రోజులుగా చిరు జల్లులు కురవడంతో రాష్ట్రంలో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గాయి... అయితే గత సంవత్సరం తో పొలిస్తే ఈ సంవత్సరం వర్షాలు కొంత తొందరాగే మొదలయ్యాయి....దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పనులన్నీ మొదలయ్యాయి...నిసర్గ తుఫాన్ ప్రభావం తో రెండు ,మూడు రోజులు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.. దీంతో ఈ నెల చివరి నాటికి వ్యవసాయ విత్తన పనులు పూర్తి అయ్యే అవకాశం కనబడుతోంది. నిసర్గ తుఫాన్ ప్రభావం తో రాష్ట్రంలో ని కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది... మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది... అయితే నిసర్గ తుఫాన్ తెలంగాణ పై 24 గంటల పాటు ప్రభావం చూపే అవకాశం ఉందని ...ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ... నిసర్గ తుఫాన్ ప్రభావం గుజరాత్ ,మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపుతుందని ..ఈ రాష్ట్రాలను అనుకొని ఉన్న రాష్ట్రాల పై కొంత ప్రభావం ఉంటుందంటుంన్నారు వాతావరణ శాఖ అధికారులు....అయితే ఈదురు గాలుల ప్రభావం ఎక్కువ ఉన్నందున ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉన్నందున అధికారులు ,ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా