మెదక్ జిల్లాలో చిరుత సంచారం.. వణుకుతున్న జనం
20-07-202020-07-2020 13:37:48 IST
2020-07-20T08:07:48.635Z20-07-2020 2020-07-20T08:06:18.073Z - - 12-04-2021

చిరుత పులి సంచారంతో ఏడు గ్రామాల ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఇంటిలోనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కొనిగడ్ల, లక్ష్మాపుర్, కాట్రియాల, దత్తవల్లరి, పర్వతాపూర్, అక్కన్నపేట, ఝాన్సిలింగాపూర్ చిరుత సంచరిస్తోంది. ఎక్కడో ఒకచోట దాడులకు పాల్పడుతూనే ఉంది. పాకల్లో పశువులను చంపితింటోంది. గత ఏడాది కాలంలో 30 నుంచి 35 వరకు పశువులపై దాడి చేసింది.తాజాగా తొనిగండ్ల గ్రామంలో చిరుత దాడి చేసింది. పశువుల కొట్టంలో కట్టేసిన ఆవుపై దాడి చేసి చంపేసింది. గ్రామానికి చెందిన రంగేరి రత్నం పొలం దగ్గర పశువుల కొట్టంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఆవు దూడ చనిపోవడాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. గ్రామ శివారులో చిరుత అడుగుజాడలను గుర్తించారు. చిరుత సంచాతాజాగా తొనిగండ్ల గ్రామంలో చిరుత దాడి చేసింది. పశువుల కొట్టంలో కట్టేసిన ఆవుపై దాడి చేసి చంపేసింది. గ్రామానికి చెందిన రంగేరి రత్నం పొలం వద్ద పశువుల కొట్టంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఆవు దూడ చనిపోవడాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. గ్రామ శివారులో చిరుత అడుగుజాడలను గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమ పశువులకు రక్షణ కల్పించాలని. నష్టపరిహారం అందించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా