ముషీరాబాద్‌లో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన కార్లు
08-02-202008-02-2020 09:32:50 IST
2020-02-08T04:02:50.444Z08-02-2020 2020-02-08T04:02:41.650Z - - 16-04-2021

చలి ఎగిరిపోయింది. ఈ ఏడాది ఎండాకాలం త్వరగానే పలకరించింది. ఎండ వేడిమి కారణంగా అగ్నిప్రమాదాలు జరగనున్నాయి. హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముషీరాబాద్‌లోని నెక్సా సర్వీస్ సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అర్థరాత్రి కావడంతో స్థానికులు హడలిపోయారు.
ప్రమాదస్థలికి చేరుకున్న 4 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో 7 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
13 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
11 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
16 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
20 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
a day ago
ఇంకా