newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

భైంసాలో ఉద్రిక్తత.. 24గంటల కర్ఫ్యూ

11-05-202011-05-2020 11:57:13 IST
Updated On 11-05-2020 13:03:41 ISTUpdated On 11-05-20202020-05-11T06:27:13.914Z11-05-2020 2020-05-11T06:26:55.274Z - 2020-05-11T07:33:41.693Z - 11-05-2020

భైంసాలో ఉద్రిక్తత.. 24గంటల కర్ఫ్యూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నిర్మల్‌ జిల్లా భైంసాలో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ  జరిగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా 24 గంటల కర్ఫ్యూ విధించారు. స్థానిక శివాజీ నగర్‌లో సామాజిక దూరం పాటించడం లేదన్న కారణంతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. అనంతరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒక కారు, ఆటో అద్దాలను ధ్వంసం చేసి.. ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు.ఇద్దరికి తీవ్రగాయాలు కావడం తో బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

https://www.photojoiner.net/image/U4ULZYMQ

ఈ సమాచారమందుకున్న భైంసా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘర్షణ కారణంగా సోమవారం పట్టణంలో 24 గంటల కర్ఫ్యూ విధించారు. డీఎస్పీ నర్సింగరావు నేతృత్వంలో సీఐలు వేణుగోపాల్‌రావు, ప్రవీణ్‌కుమార్‌ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, కరీంనగర్‌ డీఐజీ ప్రమోద్‌కుమార్‌ భైంసాకు చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.ఎన్నికల సమయంలోనూ భైంసాలో శాంతిభద్రతల సమస్య తలెత్లింది. 

సిర్పూర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజ్.. ఒకరికి అస్వస్థత

https://www.photojoiner.net/image/pELdphPw

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ లీకేజ్ లు కలవరం కలిగిస్తున్నాయి. వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్లో స్టిరేన్ గ్యాస్ లీక్ అయిన ఘటనలో 12 మంది మరణించగా, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్పీయం పేపర్ మిల్లులో ఎస్ఆర్ ప్లాంట్ లో గ్యాస్ లీక్ అయింది. ఈఘటనలో 20మంది వరకూ అస్వస్థత కు గురయ్యారు  ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కాగజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు  ఉదయం షిప్ట్ లో గ్యాస్ లీక్ అయినట్లు సమాచారం. ఈ సమయంలో సుమారు 20 మంది విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   6 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   8 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   11 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   14 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   14 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   15 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   15 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle