newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

భారీ అల్లర్లకు కుట్ర.. ఇద్దరిని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ పోలీసులు

31-03-202031-03-2020 10:55:19 IST
Updated On 31-03-2020 11:04:04 ISTUpdated On 31-03-20202020-03-31T05:25:19.864Z31-03-2020 2020-03-31T05:25:09.863Z - 2020-03-31T05:34:04.861Z - 31-03-2020

భారీ అల్లర్లకు కుట్ర.. ఇద్దరిని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ పోలీసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ లో ఉగ్రమూకలు తమ ప్రతాపం చూపిస్తుంటాయి. వారికి స్థానిక యువత తోడ్పాటునందిస్తాయి. తాజాగా పాతబస్తీలో కిరోసిన్ బాంబు ఘటన కేసులను చేధించారు పోలీసులు. సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీ అల్లర్ల తరహా హైదరాబాద్ లో అల్లర్లకు కుట్ర పన్నింది ఓ ముఠా. హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించేందుకు పాతబస్తీలో రెండు దేవాలయాలను టార్గెట్ చేసుకుని కిరోసిన్ బాంబులతో దాడి చేశారు. అయితే బాంబులు పేలకపోవడంతో ముఠా వేసిన కుట్ర విఫలం అయింది.

10 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఇద్దరు యువకులను పట్టుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మాదన్నపేట్ పోలీసులు. బాంబులు వేసి మతఘర్షణలు సృష్టించేందుకు నిందితులు 4 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు. ముష్కరులు యాక్టీవా వాహనంపై తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ బాంబులకు లైటర్ తో నిప్పు పెట్టి దేవాలయం పై పడేసి పరారయ్యారు. ఈ ఘటనలో సీసీ కెమెరా ఫుటేజీలు కీలకంగా మారాయి. 

ఓ పక్క కరోనా లాక్ డౌన్ ను అమలు చేస్తూనే.. కిరోసిన్ బాంబు కేసును చేధించిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. నిందితుల్లో ఒక్కరు రియసత్ నగర్‌కు చెందిన హర్షద్,బాబా నగర్ కు చెందిన వసిలుగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల్లో హర్షద్ కీలకంగా మారాడు. వీరిద్దరూ తీవ్రవాద సంస్థలలో శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పోలీసులు విచారించగా నివ్వెరపోయే విషయాలు వెల్లడయ్యాయి. మాదన్నపేట్ పోచమ్మ దేవాలయం పై మూడు కిరోసిన్ బాంబులు విసిరినట్లు వెల్లడించారు. 

చాంద్రాయణగుట్టలో ఈఇద్దరు  ఏటీఎం ధ్వంసం చేశారు. మిధానీ బస్సుకు నిప్పుపెట్టారు. అలాగే సంతోష్ నగర్ దేవాలయం పై కిరోసిన్ దాడి చేశారు. ఈ ఘటన వెనుక నిషేధిత మతతత్వ, ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టిన పోలీసులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి, కరోనా లాక్ డౌన్ విధుల్లో వున్నా.. తమ బాధ్యతలను మరిచిపోకుండా  సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మాదన్నపేట్ పోలీసులను జనం అభినందిస్తున్నారు. 

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో  కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

   6 minutes ago


ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   4 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   4 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   6 hours ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   8 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   8 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   8 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   9 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   9 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle