భాగ్యనగరానికే తలమానికం.. అతిపెద్ద ధ్యానకేంద్రం
28-01-202028-01-2020 08:19:08 IST
Updated On 02-02-2020 17:02:09 ISTUpdated On 02-02-20202020-01-28T02:49:08.243Z28-01-2020 2020-01-28T02:48:35.384Z - 2020-02-02T11:32:09.251Z - 02-02-2020

భాగ్యనగరం కిర్తీ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఏకకాలంలో లక్షమంది ధ్యానం చేసేలా నిర్మించిన అతిపెద్ద ధ్యానకేంద్రం ఇవాళ ప్రారంభం కాబోతోంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని హార్ట్ఫుల్నెస్ అనే సంస్థ నిర్మిస్తోంది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద ధ్యానకేంద్రంగా చెబుతున్నారు. హార్ట్ ఫుల్ ఇనిసిట్యూట్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ప్రారంభిస్తారు. రోజుకి 40 వేలమంది ధ్యానం చేసుకునే వీలుంటుంది. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ప్రముఖులు ఈ ప్రారంభానికి హాజరవుతారు. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కూడా హాజరై ప్రసంగిస్తారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన హాలు, ఎనిమిది చిన్న హాళ్ళు వుంటాయి. లక్షమంది ఇక్కడ నిరభ్యంతరంగా ధ్యానం చేసుకునే అవకాశం ఉంటుంది. హార్ట్ ఫుల్ నెస్ కేంద్రం నిర్మాణం 1400 ఎకరాల్లో జరుగుతోంది. 40 వేలమందికి ఆహారం అందించనున్నారు. ఆవరణలో 6లక్షల మొక్కలతో నర్సీరి వుంది. దీనికి తోడు 350 పడకల ఆయుష్ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది.జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగే కార్యక్రమాల్లో లక్షమంది వరకూ అభ్యాసకులు పాల్గొంటారు.

ఏపీలో స్కూల్స్ బంద్
an hour ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
an hour ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
5 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
7 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
2 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
9 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
9 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
2 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
4 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
10 hours ago
ఇంకా