newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భక్త జనసంద్రంగా మారిన మేడారం... గద్దెపైకి చేరుకున్న సారలమ్మ

06-02-202006-02-2020 08:47:24 IST
Updated On 06-02-2020 08:47:20 ISTUpdated On 06-02-20202020-02-06T03:17:24.773Z06-02-2020 2020-02-06T03:15:54.805Z - 2020-02-06T03:17:20.610Z - 06-02-2020

భక్త జనసంద్రంగా మారిన మేడారం... గద్దెపైకి చేరుకున్న సారలమ్మ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ పులకించింది. ఇసుకేస్తే రాలనంతమంది జనం. మేడారం భక్తజన సంద్రమయింది. తెలంగాణ మహా కుంభమేళా సమ్మకసారలమ్మ జాతరలో కీలక ఘట్టం ఆవిష్కారమయింది. గద్దెపై సారలమ్మ అడుగు పెట్టగా మేడారం భక్తులతో కిటకిటలాడింది. పగిడిద్దరాజు పాదం మోపగా.. వనం వెల్లువెత్తింది. గోవిందరాజు గద్దెకు రాగా.. కోన కొత్త వెలుగు పొందింది. నిన్నటి దాకా ఒంటరిగా ఉన్న అరణ్యం నేడు జనారణ్యమైంది. ఎటు చూసినా గుడారమే.. ఎటు కదిలినా జనహారమే.. ప్రతి మలుపూ తల్లుల దిక్కే.

హా జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. తండ్రి పగిడిద్దరాజు తోడురాగా.. భర్త గోవిందరాజు నీడనివ్వగా.. చిన్నమ్మ సారలమ్మ పండు వెన్నల్లో గద్దెపైకి చేరింది. జగతికి నవ కాంతిని ప్రసాదించింది. ఈ అపురూప దృశ్యాన్ని చూసి లక్షల మంది భక్తులు జేజేలు కొట్టారు.

జయజయధ్వానాలతో ఎదురేగారు. కన్నెపల్లి.. కల్పవల్లి.. మా ఇలవేల్పు అంటూ తన్మయత్వంతో ఊగిపోయారు. ఈ సంబురాన్ని గుండెల్లో పదిలపరుచుకొని ముగ్గురినీ దర్శించుకున్నారు. మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 

చిన్నమ్మ సారలమ్మ తల్లిని కన్నెపల్లి ఆలయం నుంచి మేడారంలోని గద్దెపైకి తీసుకొచ్చే క్రమంలో ఈ ప్రాంతం మొత్తం జయజయధ్వానాలతో మార్మోగింది. ఇక ఉదయం నుంచి భక్తులు ఎత్తు బెల్లాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటూ ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయారు.

సమ్మక్కను తీసుకొచ్చే మరో ముఖ్య ఘట్టం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు సమ్మక్కను దర్శించుకునేందుకు బారులు తీరారు. అమ్మవారికి సమర్పించే బంగారంతో ఈ ప్రాంతం అంతా నిండిపోయింది. 

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   3 hours ago


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   4 hours ago


షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

   4 hours ago


జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

   5 hours ago


అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

   6 hours ago


కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

   19 hours ago


కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

   a day ago


దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

   21 hours ago


Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle