newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

బ్రేకింగ్: హిమాయత్ సాగర్లో నీళ్ళు తాగుతున్న చిరుత..

16-05-202016-05-2020 09:05:31 IST
Updated On 16-05-2020 10:20:54 ISTUpdated On 16-05-20202020-05-16T03:35:31.404Z16-05-2020 2020-05-16T03:35:24.993Z - 2020-05-16T04:50:54.387Z - 16-05-2020

బ్రేకింగ్: హిమాయత్ సాగర్లో నీళ్ళు తాగుతున్న చిరుత..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ వద్ద చిరుత ఆచూకీ దొరికింది. హిమాయత్ సాగర్ లో నీళ్లు తాగుతుండగా చిరుతను చూశారు స్థానికులు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హిమాయత్ సాగర్ లో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు  అటవీ శాఖ అధికారులు. రాత్రి నుంచి రాజేంద్రనగర్ పరిసర ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జనారణ్యంలో చిరుత వుండడంతో ఏం చేయాలో పాలుపోలేదు వారికి. ఎప్పుడు తెల్లవారుతుందా అని వారంతా ప్రాణాలు గుప్పిటపెట్టుకున్నారు.

https://www.photojoiner.net/image/EUlwDgrK

రాత్రి తిరుమల హిల్స్ ప్రాంతంలో చిరుత కనిపించిందని డయల్ 100 కి సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో రాత్రి మొత్తం గాలించిన అటవీ అధికారులు చిరుత జాడ కనిపించలేదన్నారు. అత్యాధునిక కెమేరాలతో చిరుత ఆచూకీ కోసం ప్రయత్నించారు. చిరుత పులి ని బంధించడానికి వలలు సిద్ధం చేసిన ఫారెస్ట్ అధికారులు..చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు మూడు బృందాలుగా ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇరవై కెమెరాలు డ్రోన్ లు, ఇంకోవైపు బోనులో మేకలు ఎరవేసి పట్టుకోవడానికి ప్రయత్నం సాగించారు. గగన్ పహాడ్, బుద్వేల్  రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ప్రజలు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. దీంతో రాత్రంతా వారికి శివరాత్రి జాగరణ తరహాలో జరిగింది. 

https://www.photojoiner.net/image/r8PDq704

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   3 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   8 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   10 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   11 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   11 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   13 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   14 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   14 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   14 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle