newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ప్రారంభమయిన దిశ నిందితులకు ఎయిమ్స్ వైద్యుల రీ పోస్టుమార్టం

23-12-201923-12-2019 09:11:33 IST
Updated On 23-12-2019 10:59:30 ISTUpdated On 23-12-20192019-12-23T03:41:33.226Z23-12-2019 2019-12-23T03:38:57.798Z - 2019-12-23T05:29:30.849Z - 23-12-2019

ప్రారంభమయిన దిశ నిందితులకు ఎయిమ్స్ వైద్యుల రీ పోస్టుమార్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా దిశ హత్యకేసు ఎంతటి సంచలనం కలిగించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో నలుగురు నిందితులు పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్లో హతమయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే.. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ దిశ కేసులోని నలుగురు నిందితుల మృతదేహాలకు హైదరాబాద్ గాంధీ దవాఖానలో ఉదయం రీపోస్టుమార్టం జరుగనుంది.

ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం.. రీపోస్టుమార్టం నిర్వహించనుంది. ఆ వైద్యబృందం ఆదివారం హైదరాబాద్ చేరుకుంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ పర్యవేక్షణలో డాక్టర్ ఆదర్శకుమార్, డాక్టర్ అభిషేక్ డాక్టర్ వరుణ్ మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహిస్తారు. ఇప్పటికే మృతదేహాలు కుళ్ళిపోయే దశకు చేరుకున్నాయి.

మరికొద్దిరోజులు ఉంటే మరింతగా అవి ఛిద్రమయ్యే అవకాశాలు ఉండడంతో హైకోర్టు వెంటనే రీ పోస్టుమార్టం చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఎయిమ్స్ వైద్యులు నిర్వహించే పోస్టుమార్టంని రికార్డు చేయనున్నారు.  అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రీపోస్టుమార్టం.. ఒక్కో మృతదేహానికి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వెంటనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. బంధువులు మృతదేహాల కోసం వత్తిడి తెస్తున్నారు. 

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

   an hour ago


ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

ఏపీలో తగ్గిన కేసుల తీవ్రత.. కోలుకున్న లక్షా 80వేలమంది

   13 hours ago


కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

కరోనానుంచి కోలుకున్న అమిత్ షా

   14 hours ago


 ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

ఏపీలో ఎంసెట్ ఎంట్రన్స్ ఎప్పుడంటే...?

   15 hours ago


కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి.. గవర్నర్ పిలుపు

   17 hours ago


ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

ఉప్పొంగెలే గోదావరి... జోరుమీదున్న శబరి

   18 hours ago


కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

కరోనా ఎలా పోతుందంటే... బీజేపీ ఎంపీ వింత చిట్కా

   19 hours ago


కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

   21 hours ago


కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   a day ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle