newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పెట్రోల్ బాటిల్‌తో డాక్టర్ వసంత్ హల్‌చల్

11-02-202011-02-2020 15:48:00 IST
Updated On 11-02-2020 15:48:48 ISTUpdated On 11-02-20202020-02-11T10:18:00.156Z11-02-2020 2020-02-11T10:17:57.563Z - 2020-02-11T10:18:48.253Z - 11-02-2020

పెట్రోల్ బాటిల్‌తో డాక్టర్ వసంత్ హల్‌చల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కలకలం రేగింది. ఒక డాక్టర్ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తో హడావిడి చేశాడు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కరోనా విషయంలో తనపై అకారణంగా చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ డబ్బాతో ఆస్పత్రికి వచ్చిన డాక్టర్‌ వసంత్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంటుండగా ఆస్పత్రి సిబ్బంది అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు తనపై కుట్రపన్నారని కావాలనే తనను ఇరికించారంటూ ఆవేదన చెందాడు. 

ఆస్పత్రిలో వసతులు లేమిపై తాను ప్రశ్నించడం వల్లే తనపై కక్ష కట్టారని, పీఆర్సీ గురించి అడిగినా తనను టార్గెట్ చేశారని ఆయన అన్నారు. తాను మంత్రిని కలిశానని ఆయన నుంచి ఎలాంటి హామీ లభించలేదని అన్నారు. చేయని నేరానికి తాను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా లేనని వసంత్ అన్నారు. దీనిపై సూపరిండెంట్ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

గాంధీలో కరోనా వైరస్ గురించి వసంత్ తప్పుడు ప్రచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. కరోనా వైరస్ వ్యవహారంలో అనుమానిత కేసులను పాజిటివ్ కేసులుగా ప్రచారం చేయడంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నలుగురు వైద్యులను సస్పెండ్ చేసింది. ఇందులో డాక్టర్ వసంత్ కూడా ఉన్నారు. అయితే, తన తప్పులేదని అయినా తనను సస్పెండ్ చేశారని వసంత్ నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ ఒంటిపై పోసుకుంటూ పోలీసులను ముప్పుతిప్పులు పెట్టాడు. చివరాఖరికి పోలీసులు ఆ ప్రయత్నం నుంచి తప్పించారు. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle