newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పర్యాటక ప్రాంతంగా మాజీ ప్రధాని పీవీ నివాసం..

14-09-202014-09-2020 16:43:33 IST
2020-09-14T11:13:33.599Z14-09-2020 2020-09-14T11:13:30.167Z - - 14-04-2021

పర్యాటక ప్రాంతంగా మాజీ ప్రధాని పీవీ నివాసం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టిన నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామాన్ని ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ కంకణం కట్టుంకుంది. బహుముఖ ప్రజ్ణాశాలి, తెలుగు ఠీవి, దేశం గర్వించదగ్గ నేత అయిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు స్మారకంగా ఆయన జన్మస్థలాన్ని వారసత్వ సంపదగా పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.

పీవీ నివసించిన ఇంటిని దేశం నలుమూలల నుంచీ ప్రజలు సందర్శించేందుకు చూపుతున్న ఉత్సుకతే...దేశ గమనాన్ని సరైన దిశలోకి నడిపిన పీవీ పట్ల ప్రజలలో ఉన్న ఆదరణకు నిదర్శనంగా చెప్పుపోవాల్సి ఉంటింది. దక్షిణాది నుంచి ప్రధాని అయిన మొదటి వ్యక్తి పీవీ, అలాగే ప్రధాని పదవిని దక్కించుకున్న ఏకైన తెలుగువాడు పీవీయే.

తెలుగు జాతికి గర్వకారణంగా, భారత దేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా మలచిన పీవీ శత జయంతిని ఏడాది పాటు ఘనంగా నిర్వహింస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆయన జన్మ స్థలాన్ని వారసత్వ సంపదగా పరిరక్షించేందుకు ఉపక్రమించడం ఎంతైనా ముదావహం. పీవీ పుట్టిన లక్నే పల్లిని రాష్ట్ర మంత్రులు ఇటీవల సందర్శించారు. ఆ సందర్భంగా వారు పీవీ ఘనతను, గొప్పతనాన్ని స్మరిస్తూ...లక్నేపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తామని చాటారు.   

పీవీ మన ఠీవీ అంటూ పీవీ శతజయంతి వేడుకలను  ప్రభుత్వ పరంగా ఏడాదిపాటు నిర్వహించడం ఆయన ఘనమైన నివాళిగా వారు అభివర్ణించారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ చూపిన బాటలోనే తెలంగాణ సర్కార్ పయనిస్తునన్నది. అందులో భాగమే కొత్త రెవెన్యూ చట్టం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఎందుకంటే... ప్రజల సొమ్ము, సొత్తు ప్రభుత్వ ఆజమాయిషీ ఈ చట్టం ద్వారా అత్యంత పారదర్శకంగా మారతాయి. అధికారులు అడ్డగోలుగా తమ విచక్షణాధికారాలు వాడి ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికీ పాల్పడే అవకాశం ఎంత మాత్రం ఉండదు.

సామాన్యుడి సొమ్మకు ప్రభుత్వం కాపలాదారు మాత్రమేనని, పేదలకు ప్రయోజనం చేకూర్చడంలో వంద శాతం సఫలీకృతం కాని చట్టాలు చట్టుబండలేననీ ప్రధాని పీవీ విశ్వసించేవారు. అందుకే ప్రజలకు మేలు చేసే భూసంస్కరణల అమలు విషయంలో పదవీ త్యాగం చేయడానికి కూడా ఆయన ఇసుమంతైనా తటపటాయించలేదే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న విప్లవాత్మక చర్యలలో భూ సంస్కరణలు ఒకటి. చెప్పడం కాదు చేసి చూపించే మనిషిగా ఆయన ముందుగా తన సొంత భూములనే అప్పగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అటువంటి మహానేత జన్మస్థలాన్ని భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. స్వాగతిస్తున్నారు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   38 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   2 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   10 minutes ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   5 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   a day ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle