newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పదవ తరగతి పరీక్షలపై నేడే కేసీయార్ నిర్ణయం

08-06-202008-06-2020 08:18:00 IST
Updated On 08-06-2020 09:22:25 ISTUpdated On 08-06-20202020-06-08T02:48:00.705Z08-06-2020 2020-06-08T02:47:44.934Z - 2020-06-08T03:52:25.783Z - 08-06-2020

పదవ తరగతి పరీక్షలపై నేడే కేసీయార్ నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వ్యాప్తంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకం మారింది. పరీక్షలు నిర్వహిస్తారా, గ్రేడింగ్ ల ద్వారా ఫలితాలు నిర్ణయించి రద్దుచేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. 

లాక్ డౌన్ అమలుపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలోనే పదవ తరగతి పరీక్షలపై కేసీయార్ ఒక నిర్ణయం వెలువరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పదోతరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వైద్య ఆరోగ్యగశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీనియర్‌ అధికారులతో చర్చించనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర విద్యావిధానం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించాలో కూడా నిర్ణయించనున్నారు. విద్యారంగంలో అవలంబించాల్సిన ప్రధాన అంశాలపై సీఎం కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. టెన్త్‌ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో వాటిని రద్దుచేయాలా? నిర్వహించాలా? సాధారణ పరిస్థితులు వచ్చేది ఎప్పుడు? దీనికి ప్రత్నామ్నాయ విధానాలు ఏమిటి? వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది.

తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరీక్షలను ఆగస్టులో నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. అయితే, కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు మరోమారు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్నును అనుసరించి పరీక్షలను వాయిదా వేశామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జీహెచ్ఎంసీ మినహా మిగతా జిల్లాల్లో పదో పరీక్షలు నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. వాస్తవానికి ఇవాళ్టి నుంచి పరీక్షలు జరగాల్సి వుంది. 

రాష్ట్రంలో 5.35 లక్షల మంది విద్యార్ధుల జీవితాలను రిస్కులో పెట్టి పరీక్షలకు వెళ్లడం కంటే రద్దుచేసి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించడం ఉత్తమమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విద్యార్ధుల విద్యాసంవత్సరంలో సాధించిన ఇంటర్నల్‌ మార్కులు, ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా టెన్త్‌ ఫలితాలు ప్రకటించి గ్రేడింగ్‌ ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పరీక్షల రద్దువైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle