పంజాగుట్ట పీఎస్ ముందు ఆత్మహత్యాయత్నం..మహిళ మృతి
01-01-202001-01-2020 16:29:34 IST
2020-01-01T10:59:34.196Z01-01-2020 2020-01-01T10:59:25.126Z - - 12-04-2021

ప్రేమ వ్యవహారంలో విఫలమై ఆత్మహత్యకు పాల్పడిన మహిళ చివరకు ప్రాణాలు వదిలింది. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి కలకలం రేపింది లోకేశ్వరి అనే మహిళ. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మంగళవారం సాయంత్రం పంజాగుట్ట పోలీస్స్టేషన్ వద్ద లోకేశ్వరి అనే మహిళ పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుంది. ఈ హఠాత్పరిణామానికి తేరుకున్న పోలీసులు వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయాలపాలైన లోకేశ్వరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోకేశ్వరి చనిపోవడం విషాదం నింపింది. లోకేశ్వరి వయసు 45 ఏళ్ళు. ఆమె ప్రవీణ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఈ అవమానం, మోసం తట్టుకోలేక మంగళవారం సాయంత్రం పంజాగుట్ట పోలీస్స్టేషన్ వద్దకు వచ్చి రోడ్డుమీదే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తెలిసిందే.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా