newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేను లోకల్.. నన్నే పట్టించుకోరా.. మెట్రో అధికారులపై ఫైర్

15-02-202015-02-2020 16:13:19 IST
2020-02-15T10:43:19.296Z15-02-2020 2020-02-15T10:43:17.562Z - - 16-04-2021

నేను లోకల్.. నన్నే పట్టించుకోరా.. మెట్రో అధికారులపై ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కోపం వచ్చింది. మెట్రో అధికారులపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్ కుశా అతిథి గృహంలో మెట్రో అధికారులతో జరిగిన మీటింగ్ లో ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హాజరు కాలేదు. ఇటీవల సికింద్రాబాద్ లో జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభానికి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 

లోకల్ ఎంపీ, కేంద్రమంత్రినైన తనను మెట్రో రూట్ ప్రారంభోత్సవానికి  పిలవకుండా ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు. కేంద్రం భాగస్వామిగా ఉన్న ప్రాజెక్టులో ప్రధాని ఫోటోను వాడాలని, కానీ ఆ రూల్స్ ను కూడా… హైదరాబాద్ మెట్రో అధికారులు పాటించలేదని అన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం భాగస్వామిగావున్న ప్రభుత్వ కార్యక్రమాలను టీఆర్ఎస్ ఫంక్షన్ లా ఎలా చేస్తారని ఆయన మండిపడ్డారు. 

లోకల్ ఎంపీనైన తనకు ఒక రోజు ముందు చెప్పడమేంటని కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో అధికారులను ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు స్థానిక ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను నిర్వహించడం ఏంటన్నారు.

ప్రారంభోత్సవానికి కనీసం ముందు పిలవాలని, అలా ఎందుకు జరగలేదన్నారు. ప్రధాని ఫొటోను ప్రారంభోత్సవంలో వాడకపోవడం మెట్రో అధికారుల అధికార దుర్వినియోగాన్ని సూచిస్తోందన్నారు. కేంద్రం నుంచి మెట్రోకి రూ.1250 కోట్లు మంజూరు చేశామని, మరో  200 ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవం సందర్భంగా చాలా చోట్ల హోర్డింగ్స్ పెట్టారని,  కానీ ప్రధాని మోడీ ఫొటో ఎక్కడా లేదని ఆయన సీరియస్ అయినట్టు సమాచారం. ఎల్ అండ్ టి వాళ్ళు ఇక ముందు ఎలాంటి ఫండ్ కేంద్రాన్ని అడగొద్దని ఆగ్రహించారు. 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   18 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle