newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేతలకు ఆటవిడుపు... కరోనాపై మేలుకొలుపు

22-03-202022-03-2020 18:37:11 IST
2020-03-22T13:07:11.219Z22-03-2020 2020-03-22T13:06:44.827Z - - 16-04-2021

నేతలకు ఆటవిడుపు... కరోనాపై మేలుకొలుపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాపై పోరాటానికి దేశం యావత్తూ ఇవాళ జనతా కర్ఫ్యూ పాటించింది. వాడవాడలా, గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అంతా సంఘీభావం ప్రకటించారు. మంత్రులు, నేతలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. ప్రపంచ  దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి.. ప్రాణాలు పణంగా పెట్టి మనకోసం. సర్వీస్ చేస్తున్న   వైద్యసిబ్బందికి..పోలీస్ ..ఫైర్ సిబ్బందికి   హైదరాబాద్ తన నివాసంలో కుటుంబ సమేతంగా 5గంటలకు చప్పట్లు కొట్టి థాంక్స్ చెప్పారు మంత్రి హరీష్ రావు. ఇటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ లో ఇంట్లోనే గడిపారు. మనవళ్ళతో ఆయన కాలక్షేపం చేశారు. 

దేశహితం కోసం...ప్రజల ప్రాణభద్రత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపులో బాగంగా ఈ రోజు ఉదయం నుండి రేపు ఉదయం 6 గంటల వరకు  జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నామన్నారు  రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. సమాజ భద్రతలో పాలు పంచుకుంటున్న సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లతో కుటుంబ సభ్యులతో సహా సంఘీభావం ప్రకటించారు  మంత్రి జగదీష్ రెడ్డి. చప్పట్లతోహైదరాబాద్ మారుమోగింది. జనతా కర్ఫ్యూకి విశేష స్పందన లభించింది.  కర్ఫ్యూలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. తమకోసం పాటుపడే వారికి చప్పట్లతో సంఘీభావం తెలిపారు.

నల్లగొండలోని తన నివాసంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి తదితరులు గేట్ బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. కరోనా భాదితులకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లకు, సిబ్బందికి, పోలీసులకు, పారిశ్యుద్ద కార్మికులుకు, ఇతరులకు అభినందనలు తెలుపుతూ చప్పట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.కరోనా వైరస్ పై వైద్యులకు వైద్య సిబ్బంది. మరియు ప్రత్యక్షం గా గాని, పరోక్షంగా గానీ, దేశ ప్రజలకు సేవలు అందిస్తున్న వారికి చప్పట్లతో కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతాభివందనం తెలిపారు  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.

ఇటు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రజలు అందరూ చప్పట్లు కొట్టి బయటకు వచ్చారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా చప్పట్లు కొట్టారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో జనతా కర్ఫ్యూ ఆదివారం మొదలైందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. ఉదయం 6 గంటల నుండి జనతా కర్ఫ్యూ ప్రారంభమయిందని.. ప్రజలందరూ స్వచ్ఛందంగా  పాల్గొంటున్నారని అన్నారు.

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle