newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నాలాలలో మనుషుల గల్లంతు.. జీహెచ్ఎంసి ఒకలా.. మంత్రులు మరోలా!

23-09-202023-09-2020 16:57:02 IST
2020-09-23T11:27:02.125Z23-09-2020 2020-09-23T10:28:38.188Z - - 15-04-2021

నాలాలలో మనుషుల గల్లంతు.. జీహెచ్ఎంసి ఒకలా.. మంత్రులు మరోలా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎప్పుడు వానాకాలం వచ్చినా, అధిక వర్షాలు, భారీ వర్షాలు కురిసినా.. హైదరాబాద్ లోని నాలాల పరిస్థితి మాత్రం మారదు. ఏ ఏడాదికాఏడాది ఇదిగో బాగుచేస్తాం.. అదిగో బాగుచేస్తాం అంటుంది జీహెచ్ఎంసీ. అవన్నీ కార్పొరేట్ ఎన్నికల ప్రచారానికే పరిమితం గానీ.. కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు. చెప్పిన మాట, ఇచ్చిన హామీల ప్రకారం డ్రైనేజీ వ్యవస్థను విస్తరించి, బాగు చేసి ఉంటే ప్రతి ఏటా నాలాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తలెత్తదు కదా. 

నగరంలో జనసాంద్రత పెరుగుతోంది. ఏటా ఉద్యోగాన్వేషణ, చదువుల కోసం సిటీకొచ్చే విద్యార్థులెందరో ఉంటారు. అలాగే వలస వచ్చే కుటుంబాలూ ఎక్కువే. జనాలు పెరిగేకొద్దీ అవసరాలు పెరుగుతుంటాయి. కానీ ప్రజల అవసరాలకు తగిన డ్రైనేజీ వ్యవస్థ లేదనేది మొదటి నుంచి వస్తున్న ఆరోపణ. దీనిపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా జీహెచ్ఎంసీ తమకేమీ పట్టనట్లే వ్యవహిస్తూ వస్తోంది. అధిక వర్షాలు కురిసి నాలాలు పొంగినపుడు ఎవరి ప్రాణాలైనా పోతే తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, మళ్లీ గాలికి వదిలేస్తారు. 

2020లో కూడా భారీ వర్షాలకు నాలాలు పొంగిపొర్లాయి. నాలాలు పొంగడంతో భాగ్యనగరం శివార్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నేరేడ్ మెట్ ప్రాంతంలో సుమేధ అనే చిన్నారి వారం క్రితం నాలాలో పడి చనిపోయి బండకాలువ వద్ద శవమై కనిపించింది. దీనిపై జీహెచ్ఎంసీ ఒకలా.. మంత్రులు మరోలా మాట్లాడుతుండటం గమనార్హం. అలాగే సరూర్ నగర్ ప్రాంతంలో మరో వ్యక్తి కూడా నాలాకు బలయ్యాడు. 

సుమేధ విషయానికొస్తే.. పాప కనిపించకుండా పోయినపుడు ఆ ప్రాంతంలో వాన పడలేదని, పాప నాలాలో పడిపోవడం వల్ల చనిపోలేదంటూ జీహెచ్ఎంసీ మేయర్ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. దీంతో మేయర్ తో పాటు మంత్రి కేటీఆర్ లు తమ కుమార్తె మరణానికి ముఖ్య కారణమంటూ సుమేధ తల్లిదండ్రులు పీఎస్ లో కేసు పెట్టారు. మేయర్ బొంతు చేసిన ఆరోపణలకు మంత్రి తలసాని క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. సుమేధ చనిపోవడంలో జీహెచ్ఎంసీదే తప్పుఅని, జీహెచ్ఎంసీ అలసత్వం కారణంగానే సుమేధ చనిపోయిందని తలసాని సుమేధ తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   21 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle