newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

నకిలీ హెల్మెట్ల కోసం కక్కుర్తి పడొద్దు

25-11-201925-11-2019 16:15:39 IST
2019-11-25T10:45:39.065Z25-11-2019 2019-11-25T10:45:26.299Z - - 21-02-2020

నకిలీ హెల్మెట్ల కోసం కక్కుర్తి పడొద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలీసుల కళ్ళు గప్పేందుకు హెల్మెట్లు పెట్టుకుంటున్నారా?

నకిలీ హెల్మెట్లు వాడితే అంతే సంగతులు

హాఫ్ హెల్మెట్లు వాడినా చలానాల మోతే

రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలతోనే మరణాలు

చలానాలను పట్టించుకోని నగర యువత

ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించే హెల్మెట్ 

హైదరాబాద్‌లో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. హెల్మెట్లు లేకపోవడంతో తలకు బలమయిన గాయాలతో ప్రాణాలు పోతున్నాయి. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలను  తగ్గించేందుకు పోలీసు శాఖ రంగంలోకి దిగింది. చలానాల ద్వారా హెల్మెట్ల వినియోగం ఆశించినంతగా పెరగడంలేదు.

ఓవర్ స్పీడ్, నాసిరకం(హాఫ్) హెల్మెట్లు వాడటం..ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా పోలీసు శాఖ గుర్తించింది. హెల్మెట్ల నాణ్యత గురించి వాహనదారులు పట్టించుకోవడం లేదని, చలానాల నుంచి తప్పించుకోవడానికే హెల్మెట్లు ధరిస్తున్నారని సర్వేలో తేలింది. 

వివిధ స్వచ్ఛంధ సంస్థల సహకారంతో పొలీసు శాఖ హెల్మెట్లు ధరించేవారికి బహుమతులు కూడా అందిస్తోంది. తాజాగా ఐఎస్‌ఐ మార్క్‌తో కూడిన హెల్మెట్లు మాత్రమే విక్రయాలు జరపాలని..వ్యాపారులకు పోలీసు శాఖ స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది.

నకిలీ హెల్మెట్ అమ్మకాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. భారీగా నకిలీ హెల్మెట్లు స్వాధీనం చేసుకోని వాటిని ధ్వంసం చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో బ్రాండెడ్‌ హెల్మెట్ల వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. 94 శాతం మంది హెల్మెట్‌ సరిగ్గా లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు సీపీ సజ్జనార్‌. వాహనదారులు నాణ్యత కలిగిన హెల్మెట్లు ధరించి ప్రమాదాల నుంచి బయటపడాలని సీపీ కోరుతున్నారు. 

ప్రతి ఏటా మనదేశంలో లక్షా 37 వేలమంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్నారు. 7 వేలమంది హెల్మెట్లు లేకపోవడం వల్ల మరణాలకు చేరువవుతున్నారు. వాహనదారుల్లో ట్రాఫిక్ అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. రోడ్లపై యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే అందరిలో చైతన్యం రావాలి. స్వీయనియంత్రణ పాటించాల్సిన అవసరాన్ని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. 

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   5 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   5 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   8 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   8 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   9 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   10 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   12 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   13 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   13 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle