newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

ధ్యానమందిరం పరమ పవిత్రం... అబ్బురపడ్డ రామ్ నాథ్ కోవింద్

02-02-202002-02-2020 17:01:24 IST
Updated On 02-02-2020 19:34:00 ISTUpdated On 02-02-20202020-02-02T11:31:24.476Z02-02-2020 2020-02-02T11:31:00.369Z - 2020-02-02T14:04:00.506Z - 02-02-2020

 ధ్యానమందిరం పరమ పవిత్రం... అబ్బురపడ్డ రామ్ నాథ్ కోవింద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఏర్పాటైన ధ్యానమందిరం దేశంలోనే ఖ్యాతి పొందనుంది. రంగారెడ్డి జిల్లా కన్హ గ్రామంలోని ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యానమందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ధ్యానమందిరం చూసి ఆయన అబ్బురపడ్డారు. ఈ ధ్యాన మందిరాన్ని భారత రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ సతీ సమేతంగా సందర్శించారు. రామచంద్ర మిషన్ 75వ వసంతోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 

ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.  రోజుకి 40 వేలమంది ధ్యానం చేసుకునే వీలుంటుంది.  40 వేలమందికి ఆహారం అందించనున్నారు. ఆవరణలో 6లక్షల మొక్కలతో నర్సీరి వుంది. దీనికి తోడు 350 పడకల ఆయుష్ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది.జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగే కార్యక్రమాల్లో లక్షమంది వరకూ అభ్యాసకులు పాల్గొంటారు. 

శాంతివనంలో ఉన్న లక్ష మొక్కలు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని, ఇది ఎంతో పవిత్రమైన స్థలమని వ్యాఖ్యానించారు. రామచంద్ర మిషన్ 150 దేశాల్లో కేంద్రాలు కలిగి ఉందని, ధ్యాన కేంద్రాల్లో లక్షల మంది జనం అభ్యసిస్తున్నారని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, యూపీ మంత్రి తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఎంతో ఊరటనిస్తాయని చెప్పారు. ఆలోచనలను నియంత్రించడం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పారు. అంతకుముందు హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి దంపతులకు ఘనస్వాగతం పలికారు సీఎం కేసీయార్, మంత్రులు, హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్.

భాగ్యనగరానికే తలమానికం.. అతిపెద్ద ధ్యానకేంద్రం

Image

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   7 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   10 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   10 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   11 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   12 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   15 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   16 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle